(మే 28న సంగీత దర్శకుడు కోటి బర్త్ డే)సాలూరి వారి బాణీలు ‘రసాలూరిస్తూ’ ఉంటాయని ప్రతీతి. ఆ ఖ్యాతికి కారణం సాలూరి రాజేశ్వరరావు స్వరకల్పన. ఆయన సోదరుడు హనుమంతరావు సైతం అలాగే తన సంగీతంతో అలరించారు. వీరిద్దరి బాణీని పునికి పుచ్చుకొని కోటి తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో తనదైన నాదం వినిపించి, జనానికి మోదం కలిగించారు. తండ్రి రాజేశ్వరరావు స్థాయిలో కాకపోయినా, కోటి స్వర విన్యాసాలు తరువాతి తరాలను విశేషంగా అలరించాయి. సాలూరి రాజేశ్వరరావు తనయుల్లో…