JR. NTR : దేవర 2 అనౌన్స్ మెంట్ వీడియో రాబోతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివదర్శకత్వంలో వచ్చిన దేవర. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో చెప్పక్కర్లేదు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసింది. ఫైనల్ రన్ లో ఏకంగా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా ఎండ్ కార్డ్స్ లో దేవర 2 కు లీడ్ ఇస్తూ ముంగిచాడు దర్శకుడు కోరటాల శివ.
Also Read : Ajith : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ..
Also Read
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
- CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
- Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
కాగా ఇప్పుడు దేవర 2 ను ప్లానింగ్ జరుగుతోంది. ఆ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జూలై నుంచి మొదలవుతాయని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లోగా దేవర 2 అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు కొరటాల శివ. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేసాడని మరో పన్నెండు లేదా పదమూడు రోజుల్లో వీడియో రిలీజ్ కానుందని సమాచారం. బహుశా ఎన్టీఆర్ బర్త్ డే మే 20 నాడు ఉండొచ్చు. అయితే ముందు అనుకున్న స్క్రిప్ట్‌లో కీలక మార్పులు చేస్తున్నాడట కొరటాల శివ. దేవరకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ను పీక్స్‌లో ప్లాన్ చేస్తున్నాడట. అలాగే ఈసారి సైఫ్‌తో పాటు మరో విలన్‌గా బాబీ డియోల్‌ని రంగంలోకి దింపుతున్నాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు కాస్త సమయం పట్టేలా ఉంది. ఇప్పటికే వార్ 2 షూటింగ్ ను పూర్తి చేసిన యంగ్ టైగర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఆ తర్వాతే దేవర 2 రెగ్యులర్ షూట్ ఉండనుంది.
తాజావార్తలు
-
TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!