మే నెల వస్తే అందరూ ఎండలకి భయపడుతూ ఉంటారు కానీ ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం ఈసారి తారక్ బర్త్ డేని ఎలా సెలబ్రేట్ చెయ్యలా అనే జోష్ లో ఉంటారు. సాలిడ్ సెలబ్రేషన్స్ మోడ్ లో ఉండే ఎన్టీఆర్ ఫాన్స్ కి, ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాల నుంచి కూడా అప్డేట్స్ బయటకి రావడంతో అభిమానుల జోష్ మరింత పెరుగుతూ ఉంటుంది. ప్రతి ఏటా ఆనవాయితీగా జరిగే ఈ ప్రోగ్రామ్ ఈసారి మాత్రం మరింత గ్రాండ్ గా జరగనుంది.…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సెకండ్ ఔటింగ్ ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. గత మే నెలలో ఎన్టీఆర్ పుట్టిన రోజు సంధర్భంగా యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ మూవీ మోషన్ పోస్టర్ ని లాంచ్ చేసాయి. సముద్రం బ్యాక్ డ్రాప్ లో, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ లో ఓపెన్ అయిన ఈ మోషన్ పోస్టర్ “వస్తున్నా” అనే డైలాగ్…
తెలుగు సినిమాలని రామ్ గోపాల్ వర్మకి ముందు, వర్మ తర్వాత అని సెపరేట్ చెయ్యాలి. ఇంచు మించి ఇదే ఇంపాక్ట్ ఇచ్చాడు కొరటాల శివ. కమర్షియల్ సినిమాలని కొరటాల శివకి ముందు శివకి తర్వాత అని వేరు చెయ్యోచు. ఎంత పెద్ద కమర్షియల్ సినిమా అయినా సరే ఒక సోషల్ కాజ్ టచ్ ఇస్తూ రైటింగ్ లో తనదైన మార్క్ చూపించిన దర్శకుడు కొరటాల శివ మాత్రమే. శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ ఇలా…