తెలుగు భామ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ రాజోలు భామ గ్లామరస్ పాత్రలతో పాటు పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తూ తనదైన నటనతో ప్రేక్షకులని ఎంతగానో మెప్పిస్తుంది.ఈ బ్యూటీ డ్యూయల్ రోల్ లో నటించిన హారర్ కామెడీ మూవీ గీతాంజలి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత గీతాంజలి మూవీ కి సీక్వెల్ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కూడా అంజలి టైటిల్ రోల్ పోషిస్తుంది.. సీక్వెల్ గా వస్తున్న…
లావణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్, సిరి హన్మంత్, సుమన్, రాజా ప్రధాన పాత్రలు పోషించిన 'పులి మేక' టీజర్ ను శుక్రవారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేసి టీమ్‌కి అభినందనలు తెలిపారు.
రచయిత, చిత్ర నిర్మాత కోన వెంకట్ సైతం వెబ్ సీరిస్ నిర్మాణంలోకి అడుగుపెట్టారు. జీ 5 సంస్థతో కలిసి ఆయన ‘పులి-మేక’ పేరుతో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సీరిస్ నిర్మిస్తున్నారు. ఆది సాయికుమార్, లావణ్య త్రిపాఠి సుమన్, సిరి హనుమంతు, ముక్కు అవినాష్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీచంద్ హీరోగా రూపుదిద్దుకున్న ‘పంతం’ సినిమా డైరెక్టర్ కె. చక్రవర్తి రెడ్డి ఈ వెబ్ సీరిస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన ‘పులి-మేక’…
మోసగాళ్లు చిత్రం తరువాత మంచు విష్ణు హీరోగా కనిపించలేదు.. ఆ తరువాత మా ఎన్నికల్లో నిలబడడం, రాజకీయాలు.. మా ప్రెసిడెంట్ గా మారడం అన్ని చకచకా జరిగిపోయాయి. ఇక తాజాగా మరో కొటిట చిత్రంతో విష్ణు ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతున్నాడు. తన కొత్త చిత్రానికి సంబంధించిన అప్డేట్ ని విష్ణు ట్విట్టర్ ద్వారా తెలిపారు. గాలి నాగేశ్వరరావు గా మంచు విష్ణు నటిస్తున్నట్లు తెలుపుతూ ఒక కార్డు ని షేర్ చేశారు. ఈ సినిమాకు అదే టైటిల్…
సందీప్ కిషన్ టైటిల్ పాత్ర పోషించన ‘గల్లీ రౌడీ’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. సూపర్ హిట్ చిత్రాల రచయిత కోన వెంకట్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పోరేషన్, ఎంవీవీ సినిమా సంస్థలు నిర్మించిన ఈ చిత్రానికి జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. నేహా శర్మ హీరోయిన్ గా నటించింది. కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాను ఈ నెల 17న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు దర్శకనిర్మాతలు. రాజేంద్ర ప్రసాద్ కీలక…
సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘గల్లీ రౌడీ’. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 3న విడుదల కావాల్సింది. ఆ విషయాన్ని అధికారికంగా నిర్మాతలు కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ప్రకటించారు కూడా! కానీ ఇప్పుడు ఆ తేదీన పలు చిత్రాలు విడుదల కానుండటంతో తాము కాస్తంత వెనక్కి వెళుతున్నట్టు తెలిపారు. నిజానికి సెప్టెంబర్ 3న ‘గల్లీ రౌడీ’తో పాటు మరో రెండు మూడు సినిమాలూ విడుదలకు సిద్ధమయ్యాయి.…