తెలుగు సినీ రచయిత కోన వెంకట్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనేక సినిమాలకు ఆయన అందించిన కథలు బాగా సెట్ కావడంతో సూపర్ హిట్లుగా నిలిచాయి. అయితే చివరిగా అంజలితో గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమా కథ అందించడంతోపాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు ఆయన. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఎన్టీవీతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ బాద్షా సినిమా సమయంలో తాను రైటర్గా డిసప్పాయింట్ కాలేదని…
అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గురించి తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ విజయ్ దేవరకొండ తో అర్జున్ రెడ్డి అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన అదే సినిమాని బాలీవుడ్లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి మరో బ్లాక్ బస్టర్ కొట్టాడు. తర్వాత రణబీర్ కపూర్ హీరోగా చేసిన అనిమల్ సినిమా కేవలం బాలీవుడ్ లోనే కాదు తెలుగు,…
Pawan Kalyan : గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టీడీపీ కూటమి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఈ విజయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలకపోత్ర పోషించారు. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు శాఖలను పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు అప్పచెప్పారు. ఇందుకు సంబంధించి పవన్ కళ్యాణ్ బుధవారం నాడు బాధ్యతలు చేపట్టబోతున్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా అలాగే పంచాయతీరాజ్, గ్రామీణ…
ప్రజ్వల్ కేసులో కర్ణాటక హోంమంత్రి కీలక సూచనలు సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాలను ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారం కుదిపేసింది. కర్ణాటక రాష్ట్రాన్నే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వీడియోలు బయటకు రాగానే.. దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారం బయటకు పడగానే ప్రజ్వల్ విదేశాలకు పారిపోయారు. సిట్ లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చింది. తాజాగా ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీలు, నేతలకు…
Kathi Rajesh Complains on Kona Venkat at Karlapalem Police Station: బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కర్లపాలెం మండలం గణపవరం కు చెందిన రాజేష్ అని ఓ వ్యక్తి పై వైసీపీకి చెందిన కీలక నాయకుడు బంధువు దాడి? చేశాడు అంటూ పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. తన పై సినీ రచయిత కోన వెంకట్ దాడి చేశాడంటూ పోలీస్ స్టేషన్లో రాజేష్ అనే వ్యక్తి ఫిర్యాదు…
అదుర్స్ 2 సినిమా చేయాలని ఆలోచన ఉందని ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ చేయను అంటే ఆయన ఇంటి ముందు పిలక వేసుకుని కూర్చుని నిరాహార దీక్ష చేసి ఆయనని ఒప్పించి సినిమా చేస్తానని
Kona Venkat Donates 50,000 to Geetanjali Children: సోషల్ మీడియా ట్రోలింగ్స్ వలన మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్న తెనాలికి చెందిన గీతాంజలి కుటుంబ సభ్యులను ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు కోన వెంకట్ పరామర్శించారు. ఈ సందర్భంగా గీతాంజలి పిల్లలను చూసి చలించిపోయిన సినీ రచయిత కోన వెంకట్ .. వారికి 50 వేలు ఆర్థిక సహాయం చేశారు. ఇక ఎప్పుడు ఏం అవసరం వచ్చినా తనకు ఫోన్ చేయమని తన…
క్యూట్ బ్యూటీ అంజలి హీరోయిన్‌గా చేస్తున్న లేటెస్ట్ మూవీ గీతాంజలి మళ్లీ వచ్చింది.హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కిన గీతాంజలి మళ్లీ వచ్చింది అంజలి కెరీర్‌లో 50వ చిత్రంగా తెరకెక్కుతుంది.2014లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న గీతాంజలి సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది.కోన ఫిల్మ్స్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్ పతాకాలపై కోన వెంకట్ గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివ తుర్లపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మార్చి 22న…
విభిన్న కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోన వెంకట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఆయన గీతాంజలి సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. క్యూట్ హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ సీక్వెల్‌ను ఇటీవలే అధికారికంగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఎంవీవీ బ్యానర్ మరియు కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థ సంయుక్తంగా ఈ హార్రర్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నాయి. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను…