Pawan Kalyan: మంత్రిగా పవన్ ప్రమాణ స్వీకారం.. కోన వెంకట్ కీలక వ్యాఖ్యలు
- నేడు మంత్రి బాధ్యతలను చేబట్టబోతున్న పవన్ కళ్యాణ్
- ప్రముఖ రచయిత కోన వెంకట్ శుభాకాంక్షలు.
- పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవికి కూడా ప్రత్యేకంగా అభినందనలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan : గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టీడీపీ కూటమి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఈ విజయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలకపోత్ర పోషించారు. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు శాఖలను పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు అప్పచెప్పారు. ఇందుకు సంబంధించి పవన్ కళ్యాణ్ బుధవారం నాడు బాధ్యతలు చేపట్టబోతున్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా అలాగే పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలకు మంత్రిగా పనిచేయనున్నారు.
Rain Alert: వరుసగా 5 రోజులు వాన.. పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు..
Also Read
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ఈ సందర్భంగా నేడు ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ ప్రముఖ రచయిత కోన వెంకట్ సోషల్ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కోన వెంకట్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పవన్ కళ్యాణ్, చిరంజీవిని ఉద్దేశిస్తూ ఆయన అభినందలు తెలుపుతూ రాసుకొచ్చారు. కోన వెంకట్ చేసిన పోస్టులో.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న మన ప్రియమైన పవన్ కళ్యాణ్ కు ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు. ఇది ఆయన కల కాదు, ఆయన లక్షలాది మంది అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, సామాన్యులు అలాగే ఆయన కుటుంబ సభ్యుల కల. ఈ స్థానానికి చేరుకోవడానికి ఆయన 15 సంవత్సరాలు కష్టపడ్డారు. కొన్ని సంవత్సరాల క్రితం కష్టమైన ప్రయాణాన్ని ప్రారంభించి, తన సోదరుడు దానిని విజయవంతంగా పూర్తి చేసిన గర్వించదగిన సోదరుడు పద్మ విభూషణ్ చిరంజీవికి ఈ ప్రత్యేక సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ తెలిపారు.
Today is an Important day for our dear @PawanKalyan , who’s assuming office as the “Deputy Chief Minister “ of Andhra Pradesh 💪❤️
This is not his dream but the dream of Millions of his fans, friends, well wishers, common man and also his family !! He struggled 15 years to reach… pic.twitter.com/Yta3uk57fe— KONA VENKAT (@konavenkat99) June 19, 2024
తాజావార్తలు
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!