Komatireddy Venkat Reddy: మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్ చేశారు. కేసీఆర్ స్థానంలో నేను ఉంటే రాజకీయాలకు గుడ్ బై చెప్పేవాడిని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్ళళ్లలో ప్రస్తుత బడ్జెట్ అత్యుత్తమమైనదని అన్నారు. గాడి తప్పిన రాష్ట్ర బడ్జెట్ ను గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టినం అన్నారు. వ్యవసాయానికి పెద్ద పీట వేశామన్నారు. దక్షిణ తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత దక్కిందన్నారు. కేంద్రం సహకరించకున్నా.. అత్యుత్తమ బడ్జెట్…
Komatireddy Venkat Reddy: పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ శకం ముగుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లా తీన్మార్ మల్లన్న నామినేషన్ కార్యక్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ..