విభిన్నమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు చేరువవుతూ సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తున్న హీరోయిన్ కోమలి ప్రసాద్. విశాఖపట్నంలో పుట్టిన కోమలి, చిన్నతనం అక్కడే గడిపి, తరువాత కర్ణాటకలోని బల్లారిలో పెరిగింది. ఆమె ఒక ట్రైన్డ్ డాక్టర్ కావడం విశేషం – ప్రవర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో మెడికల్ డిగ్రీ పూర్తి చేసింది. కానీ సినిమా మీద ఉన్న ఆసక్తి ఆమెను వెండితెరపైకి తీసుకొచ్చింది. అలా 2016లో ‘నేను సీతా దేవి’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ…