కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ కుబేర ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఏసియన్ సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ సినిమాను జూన్ 20న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, గ్లింప్స్ గట్రా ఆడియెన్స్‌లో మంచి స్పందన అందుకోగా. మనకు తెలిసి శేఖన్ కమ్ముల మూవీస్ అంటే క్లసిక్‌గా ఉంటాయి. కానీ ఈ మూవీతో తన డైరెక్షన్ మార్చినట్లు గా కనిపిస్తోంది. ఇక ఇటీవల నాగార్జున…