Dhanush: రికార్డులు బద్దలుకొట్టడంలో ఈ ‘సార్’ కు పోటీనే లేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhanush:కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధనుష్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ రికార్డులు సృష్టిస్తాడు. ఇక ఈ మధ్యనే తెలుగులో సార్ సినిమాతో డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17వ తేదీన విడుదలైన ఈ సినిమా రికార్డ్ కలక్షన్స్ రాబట్టి ధనుష్ రేంజ్ ను చూపిస్తోంది. ధనుష్ కెరీర్ లోని బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా సార్ నిలవడమే కాదు వంద కోట్ల క్లబ్ లో ఎంట్రీ సాధించింది. ఇక ఈ రికార్డ్ ధనుష్ కు కొత్తేమి కాదు.
Anika Vijay Vikraman: ప్రియుడి చేతిలో చావు దెబ్బలు తిన్న హీరోయిన్
Also Read
- Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
గతేడాది తిరుచిత్రంబళం సినిమాతో వంద కోట్ల క్లబ్ లో చేరాడు. అంతకు ముందు అసురన్ సినిమాతో వంద కోట్ల క్లబ్ లో చేరాడు.. ఇక ఇప్పుడు సార్ తో ఆ కౌంట్ 3కు చేరుకుంది. విద్యాసంస్థల మీద పోరాటం.. సంగీతంతో పాటు సార్ కు పోటీగా ఇంకే పెద్ద సినిమాలు లేకపోవడం ధనుష్ కు బాగా కలిసి వచ్చింది. ఇప్పటికీ సార్ మంచి కలక్షన్స్ ను అందుకొంటుంది. మరి ముందు ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి . ఇకపోతే ప్రస్తుతం ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాతో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాలతో ధనుష్ ఎలాంటి రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.
తాజావార్తలు
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!