హైదరాబాద్ ప్రజలు నన్ను ఇంకా గుర్తుపెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. ఇది నా కెరీర్ లోనే బెస్ట్ ఇన్సింగ్స్ అనుకుంటున్నా.. ఎస్ ఆర్ హెచ్ పై 99 పరుగుల ఇన్సింగ్స్ తో ధావన్ కోహ్లీ రికార్డును బద్దులు కొట్టాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది.. సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు.. ప్రస్తుతం కేప్‌టౌన్ వేదికగా ఆ దేశంతో మూడో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే కాగా.. ఈ టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు ఓ అరుదైన రికార్డు సృష్టించాడు.. దక్షిణాఫ్రికా గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో రెండో ఆటగాడిగా రికార్డు కెక్కాడు.. ఈ లిస్ట్‌లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 15 మ్యాచ్‌లలో 1,161 పరుగులతో…
టీమిండియా అత్యుత్తమ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో రికార్డు సాధించాడు. న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో భారత్ ఘనవిజయం సాధించడంతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్ చరిత్రలో 50 విజయాలు సాధించిన మొదటి ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. అంతేకాకుండా ప్రతి ఫార్మాట్‌లో కనీసం 50 విజయాలు సాధించిన తొలి క్రికెటర్‌గానూ రికార్డు అందుకున్నాడు. విరాట్ సాధించిన ఈ అరుదైన రికార్డుపై బీసీసీఐ అభినందనలు తెలిపింది. కాగా టెస్టుల్లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ 66 మ్యాచ్‌లకు సారథ్యం వహించగా జట్టుకు 39…
భారత టీ20 జట్టుకు గత కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ పేరిట చాలా రికార్డులు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అందులో ఓ రికార్డును భారత టీ20 జట్టు యొక్క ప్రస్తుత కెప్టెన్ అయిన రోహిత్ శర్మ సమం చేసాడు. అదే ఈ పొట్టి ఫార్మాట్ లో అత్యధిక అర్ధ శతకాలు చేయడం. విరాట్ కోహ్లీ ఈ పొట్టి ఫార్మాట్ లో ఇప్పటివరకు 29 అర్ధశతకాలు చేయగా.. రోహి శర్మ కూడా నిన్న న్యూజిలాండ్ తో…