కోహ్లీ రికార్డ్ సమం చేసిన రోహిత్ శర్మ…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత టీ20 జట్టుకు గత కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ పేరిట చాలా రికార్డులు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అందులో ఓ రికార్డును భారత టీ20 జట్టు యొక్క ప్రస్తుత కెప్టెన్ అయిన రోహిత్ శర్మ సమం చేసాడు. అదే ఈ పొట్టి ఫార్మాట్ లో అత్యధిక అర్ధ శతకాలు చేయడం. విరాట్ కోహ్లీ ఈ పొట్టి ఫార్మాట్ లో ఇప్పటివరకు 29 అర్ధశతకాలు చేయగా.. రోహి శర్మ కూడా నిన్న న్యూజిలాండ్ తో జరిగిన రెండో మ్యాచ్ లో 36 బంతుల్లో 55 పరుగులు చేసాడు. అయితే ఇది రోహిత్ కు 29వ హాఫ్ సెంచరీ. కానీ రోహిత్ కు ఈ రికార్డ్ సాధించడానికి రోహిత్ శర్మ 118 మ్యాచ్ లు తీసుకుంటే.. విరాట్ కేవలం 91 మ్యాచ్ లలోనే ఈ ఫిట్ అందుకున్నాడు. భారత జట్టు కివీస్ తో మూడవ మరియు చివరి టీ 20 మ్యాచ్ రేపు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆడనుంది. ఆ తర్వాత నవంబర్ 25 నుండి రెండు జట్లు రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ లో తలపడతాయి.
Also Read
- Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి...
- Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
- Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
- Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
తాజావార్తలు
-
Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
-
Danam Nagender : దానం నాగేందర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు అప్పీల్
-
Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
-
US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
-
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!