Mohammed Shami Fires on LSG Owner Sanjiv Goenka: లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా తీరుపై టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీమ్ కెప్టెన్‌పై కెమెరాల ముందే అరవడం సంస్కారం కాదన్నాడు. ప్రతి క్రీడాకారుడికి గౌరవం ఉంటుందని, కెప్టెన్ పట్ల బహిరంగంగా అసహనం వ్యక్తం చేయడం సిగ్గుపడాల్సిన విషయం అని అన్నాడు. కెప్టెన్‌తో మాట్లాడడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని, మైదానం అందుకు సరైన వేదిక కాదని షమీ…
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్‌జెయింట్స్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ మ్యాచ్ తర్వాత లక్నో సూపర్‌జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Team India Squad for T20 World Cup 24: అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ 2024 మరో నెలరోజుల్లో ఆరంభం కానుంది. మెగా టోర్నీలో పాల్గొనే జట్లను ప్రకటించేందుకు మే 1ని ఐసీసీ డెడ్‌లైన్‌గా విధించింది. ఈ నేపథ్యంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలెక్షన్ కమిటీ జట్టు ఎంపికపై కసరత్తులు ప్రారంభించింది. ఇటీవలే సెలెక్షన్ కమిటీ ఢిల్లీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో…
ఐపీఎల్ 17 సీజన్ లో భాగంగా శుక్రవారం నాడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య హోరహోరి మ్యాచ్ జరిగింది. చివరకు లక్నో సూపర్ జెయింట్స్ విజయాన్ని అందుకుంది. లక్నోలోని ఏకనా స్టేడియం వేదికంగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట సీఎస్కే ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది లక్నో సూపర్ జెయింట్స్. దాంతో బ్యాటింగ్ మొదలుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లు మొదటగా అంతగా రాణించలేదు. చివర్లో…
వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిన తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ మళ్లీ విజయాలను నమోదు చేస్తుంది. బౌలర్లకు అనుకూలంగా ఉంటూ బ్యాటర్లకు కొరకరాని కొయ్యగా మారిన లక్నో పిచ్‌పై లక్ష్య ఛేదనను విజయవంతంగా పూర్తి చేసింది.
RCB టీమ్ గురించి, అలాగే, హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ఆడటం గురించి ఆసక్తిర విషయాలను తెలిపారు. కర్ణాటకకు చెందిన ఆటగాడిని కావడంతో ఆర్‌సీబీ తరఫున ఆడాలనే కోరిక ఉంది అని తన అభిప్రాయాన్ని కేఎల్ రాహుల్ వ్యక్తం చేశాడు.
ఏప్రిల్ 19న లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్‌జెయింట్స్ (LSG), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు తలపడనున్నాయి. లక్నో సూపర్‌జెయింట్స్ ఇప్పటివరకు 6 గేమ్ లలో ఆడి, మూడు సార్లు గెలిచి, మూడు సార్లు ఓడింది. దీనితో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని జట్టు వారి చివరి మ్యాచ్ లో., కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిని చవిసూసింది. దీనితో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్…
ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యాన్ని చేధించి ఢిల్లీ రికార్డులకెక్కింది. లక్నో 160+ స్కోరుపై గెలవడం ఇదే మొదటిసారి. 160 ప్లస్ పరుగులు అంటే.. లక్నోకు విజయం ఖాయమని అందరూ భావిస్తారు. కానీ.. ఢిల్లీ ఆ చరిత్రను తిరగరాసింది.