LSG Owner Angry: కేఎల్ రాహుల్పై లక్నో సూపర్ జెంట్స్ ఓనర్ సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LSG Owner Angry at KL Rahul: బుధవారం నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూసింది. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్‌జెయింట్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. అంతకు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో 98 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. 165 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.4 ఓవర్లలోనే ఛేదించిన హైదరాబాద్‌పై లక్నో ఓటమి మరింత ఇబ్బందికరంగా మారింది.
Also Read
- Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
- Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
- Virat Kohli: "ఆ ఓటమి నన్ను లోపలి నుంచి కుంగదీసింది".. విరాట్ కోహ్లీ ఎమోషనల్..
- CJP: కాక్రోచ్ పార్టీకి హిమంత మామ ట్రీట్మెంట్.. రాంకా అరెస్ట్, అభిజత్ దీప్కే ఆగ్రహం..
కాగా, ఈ మ్యాచ్ తర్వాత లక్నో సూపర్‌జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ ప్రశాంతంగా అతడికి ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా.. కూడా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఇక, కోచ్ జస్టిన్ లాంగర్ కూడా వచ్చిన సమయంలో ఎల్ఎస్జీ ఓనర్ కేఎల్ రాహుల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తునే ఉన్నారు. ఆ టైంలో కెప్టెన్ రాహుల్ కాస్త అసౌకర్యంగా కనిపించడంతో అక్కడి నుంచి గోయెంకా వెళ్లిపోయాడు. దీంతో ఈ వీడియా కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక, సంజీవ్ గోయెంకాపై నెటిజన్స్ పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తున్నారు. బీసీసీఐ అతడిని వీలైనంత త్వరగా ఐపీఎల్ నుంచి నిషేధించాలి అని డిమాండ్ చేస్తున్నారు. కేఎల్ రాహుల్ లాంటి కెప్టెన్‌ను కలిగి ఉండే అర్హత అతని జట్టుకు లేదన్నారు.
Read Also: Varalaxmi Sarathkumar :పెళ్లికి రెడీ అయి ఇప్పుడేంటి ఇలా అనేసింది?
అయితే, హైదరాబాద్‌లో బుధవారం నాడు జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు నిర్ణయ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేయగలిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు 250 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి కేవలం 58 బంతుల్లో ఆటను ముగించారు. లక్నో సూపర్‌జెయింట్స్‌కు ప్లేఆఫ్‌ల మార్గం కష్టంగా మారింది. ఆ టీమ్ తన తదుపరి రెండు మ్యాచ్‌లను తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పాడింది. అదే సమయంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంతో ప్లే ఆఫ్ రేసు నుంచి ముంబై ఇండియన్స్‌ను ఎలిమినేట్ అయింది.
This is just pathetic from @LucknowIPL owner
Never saw SRH management with players on the field or even closer to dressing room irrespective of so many bad seasons and still face lot of wrath for getting involved. Just look at this @klrahul leave this shit next year #SRHvsLSG pic.twitter.com/6NlAvHMCjJ— SRI (@srikant5333) May 8, 2024
తాజావార్తలు
-
CM Revanth Reddy : శ్వేతపత్రం విడుదల చేశాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలి
-
LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
-
Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
-
‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
-
Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?