KL Rahul scripts history in SA vs IND 1st ODI: టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. పింక్ వన్డే గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా రాహుల్ రికార్డుల్లోకెక్కాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జోహన్నస్‌బర్గ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించడంతో రాహుల్ పేరిట ఈ రికార్డు నమోదైంది. గతంలో ఏ భారత కెప్టెన్ దక్షిణాఫ్రికాతో పింక్ వన్డే గెలవలేదు. ఎంఎస్…