ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో ఏకంగా 6 విజయాలు సాధించి.. 2 మ్యాచ్‌లలో మాత్రమే ఓటమి పాలైంది. ఐపీఎల్ 2025లో మొదటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో గుజరాత్ దెబ్బతింది. ఆపై ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై గెలిచిన జీటీ.. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయాలు అందుకుంది.…
తమ బౌలింగ్ విభాగం బాగుందని, ఓపెనింగ్ సరిగా లేదని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే తెలిపాడు. సరైన ఓపెనింగ్ లేక టోర్నమెంటంతా ఇబ్బంది పడుతున్నామన్నాడు. గుజరాత్ టైటాన్స్‌పై మరింత మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే బాగుండేదఐ పేర్కొన్నాడు. మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ బాగా చేయలేదని, మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాలు కూడా నమోదు చేయలేకపోతున్నామని జింక్స్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 39 పరుగుల తేడాతో ఓడిపోయింది. 8…
టీమిండియా యువ క్రికెటర్లలో శుభ్‌మన్ గిల్ ఒకడు. 25 ఏళ్ల గిల్ తన అద్భుత ఆటతో భారత జట్టులో సుస్థిర స్థానం సంపాధించాడు. టెస్ట్, వన్డే, టీ20.. మూడు ఫార్మాట్‌లలోనూ కీలక ఆటగాడిగా ఉన్నాడు. అంతేకాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గుజరాత్ టైటాన్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్నాడు. తనదైన సారథ్యంతో ఐపీఎల్ 2025లో గుజరాత్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. దాంతో ప్రస్తుతం అతడు సోషల్ మీడియాలో హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నాడు. ఈ క్రమంలో గిల్ ప్రొఫెషనల్ కెరీర్‌తో పాటు పర్సనల్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) గుజరాత్ టైటాన్స్‌తో ఢీకొంటోంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తర్వాత, KKR కెప్టెన్ అజింక్య రహానె ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడ. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ కు శుభారంభం లభించింది. ఓపెనర్లు శుభ్‌మాన్ గిల్, సాయి సుదర్శన్ ఇద్దరూ కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని…
ఐపీఎల్-16వ సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తన హోం గ్రౌండ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై విజయం అనంతరం ప్లేఆఫ్ ఆశలతో గుజరాత్ టైటాన్స్‌పై పోరుకు సిద్ధమైంది.