బాలివుడ్ బ్యూటీ కియారా అద్వాని గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.. తెలుగులో కూడా స్టార్ హీరోల సరసన నటించింది.. బాలివుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్గా రానిస్తుంది.. ఇటీవలే తన ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన సంగతి తెలిసిందే.. రాజస్థాన్‌లో ఖరీదైన ఫాలెస్ లో అత్యంత వైభవంగా ఈ ప్రేమజంట వివాహం జరిగింది. ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో జరిగిన పెళ్లికి బాలీవుడ్ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు.. ఇది ఇలా ఉండగా.. కియారా సంబంధించిన ఓ…