ఫ్రిడ్జ్ ల వినియోగం ఎక్కువైపోయింది. ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడం కోసం ఫ్రిడ్జ్ లను ఉపయోగిస్తున్నారు. పాలు, పండ్లు, కూరగాయలు, కూల్ డ్రింక్స్ వంటి వాటిని ఫ్రిడ్జ్ ల్లో పెడుతున్నారు. అయితే ఫ్రిడ్జ్ లో పలు రకాల ఆహార పదార్థాలను స్టోర్ చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని అంటున్నారు నిపుణులు. అంతే కాదు వాటి అసలు గుణాన్ని కోల్పోతాయని వైద్యులు సూచిస్తున్నారు. మరి మీరు కూడా ఫ్రిడ్జ్ లో ఈ ఆహార పదార్థాలను…
Health Tip: నేటి హడావిడి, బిజీ జీవనశైలి కారణంగా చాలా మంది వంటకు తక్కువ సమయం కేటాయించగలుగుతున్నారు. ముఖ్యంగా, వర్కింగ్ కపుల్స్ వారాంతాల్లో కూరగాయలను పెద్దమొత్తంలో కొనుగోలు చేసి వాటిని ఫ్రిజ్లో నిల్వ చేస్తూ ఉంటారు. రిఫ్రిజిరేటర్లో ఆహార పదార్థాలను ఉంచడం వాటి తాజాదనాన్ని కాపాడుతుందని చాలామందికి నమ్మకం. అయితే, అన్ని కూరగాయలు ఫ్రిజ్లో నిల్వ చేయడానికి అనుకూలంగా ఉండవు. కొన్ని కూరగాయలను ఫ్రిజ్లో ఉంచడం వల్ల అవి త్వరగా పాడవడం, రుచి మారిపోవడం, పోషకాలు తగ్గిపోవడం…
ఆహార పదార్థాలను ఎక్కువ కాలం భద్రంగా ఉంచడానికి లేదా అవి చెడిపోకుండా ఉండేందుకు, వాటిని ఒకప్పుడు వండిన , పచ్చి కూరగాయలను నిల్వ చేయడానికి ఉపయోగించే ఫ్రిజ్లలో, మనకు దొరికిన చెత్తను ఉంచుతాము ఇప్పుడు మసాలా దినుసుల నుండి డ్రై ఫ్రూట్స్, నట్స్, ఫ్రూట్స్ వరకు మన చేతికి దొరికేవి .కానీ ఫ్రిజ్లో ఉంచితే కొన్ని వస్తువులు పాడవుతాయి. ఫ్రిజ్లో ఉంచకూడని వస్తువులు: బంగాళదుంపలు: చాలా మంది భారతీయ వంటశాలలలో బంగాళాదుంపలను ఎల్లప్పుడూ విస్తారంగా ఉపయోగిస్తారు. వెల్లుల్లి:…
ఒకప్పుడు నగరాల్లో మాత్రమే ఉండే వంట గ్యాస్.. ఇప్పుడు గ్రామాల్లో కూడా ప్రతి ఇంటికీ ఉన్నాయి. గ్యాస్ లేకుండా ఏమీ తినలేం.. అంతేకాకుండా.. సులభంగా, సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. అయితే.. గ్యాస్ వాడకం ఎక్కువగా ఉండటం వలన, సిలిండర్ ధరలు సామాన్యుడికి తలనొప్పిగా మారుతున్నాయి. ఈ క్రమంలో.. గ్యాస్ వాడకాన్ని కొద్దిగా తగ్గించినప్పటికీ అనుకున్న సమయానికి ముందుగానే అయిపోతుంది. అయితే.. ఈ చిట్కాలు పాటించడం వలన గ్యాస్ తొందరగా అయిపోకుండా చూడొచ్చు.…
లంచ్ ప్యాక్ చేసినా, ఏదైనా బేకింగ్ చేసినా చాలా మంది అల్యూమినియం ఫాయిల్నే వాడుతుంటారు. కొంతమంది రోటీ లేదా పరాఠా ప్యాక్ చేయడానికి బటర్ పేపర్ను కూడా ఉపయోగిస్తారు. అయితే ఆహారాన్ని ప్యాక్ చేయడానికి ఉపయోగించే ఈ ప్యాకేజింగ్ పేపర్ మీ ఆరోగ్యానికి మంచిదా కాదా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అల్యూమినియం ఫాయిల్ బటర్ పేపర్ కంటే ఆహారాన్ని ప్యాకింగ్ చేయడానికి చౌకైన ఎంపిక, అందుకే ప్రజలు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ధరలో చౌకగా ఉండటమే…
ఎంత పెద్ద చెయ్యి తిరిగిన వంట మనిషి అయిన కొన్నిసార్లు తప్పులు చెయ్యడం సహజమే.. కూరల్లో కొన్నిసార్లు మసాలాలు, కారం, ఉప్పు ఎక్కువ అవ్వడం సహజం.. అలాంటి వారు ఈ టిప్స్ ను ఫాలో అయితే కొత్త రుచిని తీసుకురావచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో వెంటనే ఒకసారి తెలుసుకుందాం.. కొబ్బరిపాలు, కొబ్బరి పొడి ఇలా కొబ్బరిని ఏ రకంగా అయినా కూరలో వేయడం వల్ల కూరలో తీపిదనం పెరుగుతుంది. చక్కగా ఉంటాయి. ఇవన్నీ కూడా రుచిని…
ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది..వాటిని రోజు తీసుకోవడం వల్ల అనేక సమస్యలు తగ్గి ఆరోగ్యంగా ఉంటాయి..తోటకూర, పాలకూర, మెంతి, బచ్చలి, గోంగూర.. లాంటి ఆకుకూరల్లో పొటాషియం, మెగ్నీషియం, సోడియం, కాల్షియం, ఐరన్, ఫోలేట్, ప్రొటీన్లు, విటమిన్లు వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఉన్న ఫైబర్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. వీటిలోని సి, ఇ విటమిన్లు, బీటా కెరొటిన్ కంటిచూపును మెరుగుపరుస్తాయి, యాంటీఆక్సిడెంట్లు గాయాలను తగ్గిస్తాయి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…
Kitchen Tips: వంటగదిలో ఈగలు, పురుగుల బెడద కాస్త ఎక్కువగా ఉంటుంది. వాటిని నివారించేందుకు కొన్ని జాగ్రత్తలు, చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. వర్షాకాలం అంటే ఈగలు, దోమలు, కీటకాలు ఎక్కువగా ఉంటాయి.
పప్పుల ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు.. అందుకే చాలా మంది ఒకేసారి కొని పెట్టుకుంటారు.. ఏడాదికి సరిపడా పప్పుధాన్యాలను ఒకేసారి కొని స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అవి పాడవ్వకుండా, పురుగులు పట్టకుండా జాగ్రత్తగా ఎయిర్ టైట్ డబ్బాల్లో స్టోర్ చేస్తూ ఉంటారు, తడి చేతులతో తాకరు. అయినా కూడా కొన్నిసార్లు పప్పులు, బియ్యం పురుగులు పడుతూ ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలం ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే.. పప్పులు,…