Health Tips: ఫ్రిడ్జ్‌లో ఈ ఆహార పదార్థాలను పెడుతున్నారా?.. ఏం జరుగుతుందో తెలుసా?
- ఫ్రిడ్జ్‌లో ఈ ఆహార పదార్థాలను పెడుతున్నారా?
- పలు రకాల ఆహార పదార్థాలను స్టోర్ చేయడం వల్ల ఆరోగ్యానికి హాని
- ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్రిడ్జ్ ల వినియోగం ఎక్కువైపోయింది. ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడం కోసం ఫ్రిడ్జ్ లను ఉపయోగిస్తున్నారు. పాలు, పండ్లు, కూరగాయలు, కూల్ డ్రింక్స్ వంటి వాటిని ఫ్రిడ్జ్ ల్లో పెడుతున్నారు. అయితే ఫ్రిడ్జ్ లో పలు రకాల ఆహార పదార్థాలను స్టోర్ చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని అంటున్నారు నిపుణులు. అంతే కాదు వాటి అసలు గుణాన్ని కోల్పోతాయని వైద్యులు సూచిస్తున్నారు. మరి మీరు కూడా ఫ్రిడ్జ్ లో ఈ ఆహార పదార్థాలను పెడుతున్నారా? అయితే ఈ విషయాలను తెలుసుకోండి.
Also Read
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
ఫ్రిడ్జ్ ఉన్నదే రోజుల తరబడి ఆహార పదార్థాలను నిల్వ ఉంచుకోవడానికి. కానీ కొన్నిటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఆ ఆహార పదార్థాలు వాటి అసలు గుణాన్ని కోల్పోతాయని తెలిపారు. ఫ్రిడ్జ్ లో ఎక్కువ కాలం నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరిస్తున్నారు. టమాటాలను ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల రుచి తగ్గుతుంది. అందుకే బయటే ఉంచాలని చెబుతున్నారు. బంగాళాదుంపలు ఫ్రిడ్జ్ లో పెడితే తియ్యగా అవుతాయి.
Also Read:Assam: అస్సాంకు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు.. అంబానీ, అదానీ పోటీపడి మరీ ఇన్వెస్ట్‌మెంట్..
పేపర్ బ్యాగ్ లో పెట్టి స్టోర్ చేస్తే పాడవ్వవు. దోసకాయలను ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత పండిపోయి వాటిలో నీరు ఎక్కువగా చేరుతుంది. ఉల్లిపాయలను ఫ్రిడ్జ్ లో పెడితే రుచిని కోల్పోయే అవకాశం ఉంది. వీటిని బయట ఉంచినా పాడవ్వవు. కాఫీ బిళ్ళలు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల కాఫీ రుచి మారిపోతుంది. దీని కంటే డబ్బాలో ఉంచి మూత గట్టిగా బిగిస్తే రుచి మారదు. కాజు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్ ని ఫ్రిడ్జ్ లో కంటే బయట ఉంచడమే మంచిది. అలానే పీనట్ బటర్ 3 నెలల వరకూ పాడవదు. బ్రెడ్ ని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. అలానే అరటి పండ్లు ఫ్రెష్ గా ఉండాలంటే ఫ్రిడ్జ్ లో కంటే బయటే ఉంచడం బెటర్.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!