పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ను అందిస్తోంది. మంచి వడ్డీ రేటుతో గ్యారంటీ రిటర్న్స్ తో పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. రిస్క్ లేకుండా మంచి రాబడిని పొందాలని భావించే వారు పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని సూచిస్తున్నారు నిపుణులు. జనవరి 1న ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ, చివరి త్రైమాసికానికి ప్రభుత్వం వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. పోస్ట్ ఆఫీస్ తన కస్టమర్ల కోసం అనేక రకాల పొదుపు పథకాలను అమలు చేస్తోంది.…
సురక్షితమైన పథకాలలో పెట్టుబడి పెట్టాలని ప్రజలు ప్లాన్ చేస్తారు. తద్వారా వారు దీర్ఘకాలికంగా ఎక్కువ డబ్బుని పొందాలని ఆశిస్తారు. అలాంటి ఓ పథకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Kisan Vikas Patra : మీ పెట్టుబడిని రెట్టింపు చేసే పథకం గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము. పోస్టాఫీసు పథకంలో డబ్బు రెట్టింపు గ్యారంటీ ఉంది. కిసాన్ వికాస్ పత్ర (KVP) పథకం ప్రస్తుతం 7.5% చొప్పున వార్షిక వడ్డీని అందిస్తోంది. కిసాన్ వికాస్ పత్ర అనేది భారత ప్రభుత్వంచే నిర్వహించబడే మొత్తం పెట్టుబడి పథకం. ఈ పథకంలో మీరు మీ డబ్బును నిర్ణీత వ్యవధిలో రెట్టింపు చేసుకోవచ్చు. మీరు ఈ పథకంలో పోస్టాఫీసు లేదా…