దేవిశ్రీ ప్రసాద్..టాలీవుడ్ సౌత్ స్టార్ మ్యూజిక్ కంపోజర్స్‌లో ఆయకూడా ఒకరు. ‘దేవి’ సినిమాతో మొదలు గత కొన్నేళ్లుగా తన సంగీతంతో మ్యుజిల్ లవర్స్‌ను అలరిస్తున్నే ఉన్నాడు. ఎలాంటి జోనర్ సినిమా అయినా సరే, దానికి తగ్గట్టుగా పాటలు అందించగల ట్యాలెంట్ తో ఓ స్పెషాలిటీ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఆయన సంగీతంలో ఎంత ఊపు ఉంటుందో.. స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంటే కూడా అంతే ఉత్సాహం ఉంటుంది. అందరిలా కాకుండా ఆసక్తికర విషయాలు మాట్లాడుతూ.. కొన్నిసార్లు గట్టిగా కౌంటర్లు…
రాజకీయ నాయకుల తనయులు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం కామన్. అలా ఇప్పటికే చాలామంది ప్రముఖుల వారసులు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫేట్ టెస్ట్ చేసుకున్నారు. కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్, జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, చెలువరాయ స్వామి తనయుడు సచిన్.. కన్నడ ఇంస్ట్రీలో తమదైన స్టైల్లో ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి కూడా ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో…
జీ 5, ఆహా, అమెజాన్, నెట్ ఫ్లిక్స్.. ఇలా పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఇప్పుడు తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా సోనీ లైవ్ ఓటీటీ సైతం ఈ జాబితాలో చేరుతోంది. ఇటీవలే ప్రముఖ నిర్మాత, ‘మధుర ఆడియోస్’ అధినేత శ్రీధర్ రెడ్డి… దీనికి టాలీవుడ్ కంటెంట్ హెడ్ గా నియమితులయ్యారు. దాంతో క్రేజీ మూవీ ‘వివాహ భోజనంబు’తో సోనీ లైవ్ తెలుగు ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టేలా ఆయన పథక రచన చేశారు. హీరో…