ఇప్పటికే మార్చ్ 7న హిందీ డబ్బింగ్ చావా, మలయాళ డబ్బింగ్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమాలు రిలీజ్ కానుండగా ఇప్పుడు మరో తమిళ డబ్బింగ్ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. హీరో గానూ, మ్యూజిక్ కంపోజర్ గానూ రాణిస్తున్న జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన తాజా సినిమా ‘కింగ్స్టన్’. తొలి భారతీయ సీ అడ్వెంచర్ ఫాంటసీ సినిమాగా ‘కింగ్స్టన్’ తెరకెక్కింది. ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్, జి స్టూడియోస్ సంస్థలు రూపొందించాయి. ఈ చిత్రాన్ని…
తమిళ సంగీత దర్శకులలో జీవి ప్రకాష్ కు సెపరేట్ ఇమేజ్ ఉంది. తన మ్యూజిక్ తో జీవి ప్రకాష్ ఎన్నో సినిమాల విజయాలలో కీలక పాత్ర పోషించాడు. గతేడాది అమరన్ అలాగే లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో బిగ్గెస్ట్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు జీవీ. అలాగే హీరోగాను జీవి ప్రకాష్ వరుస సినిమాలలో నటిస్తున్నాడు. కాగా గతేడాది జీవి ప్రకాష్ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంన్నాడు. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న చిన్ననాటి స్నేహితురాలు ప్రముఖ…
Kamal Haasan launches first look of Kingston: సంగీత దర్శకుడు-నటుడు జివి ప్రకాష్ కుమార్ సహజ నటుడిగా ప్రశంసలు అందుకుకుంటూ విభిన్నమైన, ప్రత్యేకమైన కథలతో ప్రాజెక్ట్‌లను చేస్తున్నారు. ఇప్పుడు కొత్త దర్శకుడు కమల్ ప్రకాష్‌తో కలసి ‘ కింగ్‌స్టన్’ పేరుతో ఓ సినిమా చేస్తున్నారు ప్రకాష్. తాజాగా ఉలగ నాయగన్ కమల్ హాసన్ ఈ సినిమా టైటిల్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొని తొలి షాట్‌కు క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు.…