Karnataka Man Prashant Hulekal Puja to Real Cobra On Nagula Panchami: సాధారణంగా ‘నాగుల పంచమి’ నాడు భక్తులు ఆలయాలకు వెళుతుంటారు. ఉదయాన్నే శివాలయాలకు చేరుకుని ముక్కంటిని దర్శించుకుంటారు. ఆపై పుట్ట దగ్గర పాలు పోసి పూజలు చేస్తారు. ఒకవేళ పుట్ట వద్ద పాము ప్రత్యక్షం అయితే.. దానికి దగ్గర పాలు పెట్టి పూజిస్తారు. అయితే ఓ వ్యక్తి ఏకంగా నిజమైన నాగు
పాము, ముంగిస ఒకదానికి ఒకటి తారసపడ్డాయంటే..ఇక భీకర పోరే. అవి పొట్లాడుకున్న దృశ్యాలు మనం గతంలో చూసే ఉంటాం. అయితే నడిరోడ్డుపై తాచుపాము, ముంగిస భీకరంగా దాడి చేసుకుంటున్న వీడియో ఒకటి తాజాగా వైరల్ అయ్యింది.
Viral Snake Video: వర్షాకాలంలో పాములు పెరిగిపోతాయి. అప్పటి వరకు భూమి లోపల ఉన్న బొరియల్లో నీరు నిండడం వల్ల పాములు పొదల్లో, గడ్డిలో దాక్కుంటాయి. ప్రస్తుతం పాముకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
కింగ్ కోబ్రా ఒక ఇంటి వెలుపల నేలపై ఉండగా.. ఓ వ్యక్తి పాము తలపై నీటిని పోస్తున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ పాము కూడా అలా నీళ్లు పోస్తుంటే.. సరదాగా స్నానం చేస్తోంది. మాములుగా అయితే పామును చూసి పారిపోయే జనాలు ఉంటారు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఆ పాము తలపై నీళ్లు పోస్తూ భయపడకుండా అలానే ఉన్నాడు.
Sanke Man: పాము పేరు వింటేనే భయంతో దూరంగా పారిపోతాము. పాముల్లో అత్యంత ప్రమాదకరమైన పాము కింగ్ కోబ్రానే. దాని ప్రస్తావన వస్తేనే ఒళ్లంతా జలదరిస్తుంది.. ఆ పేరు వింటేనే భయపడిపోతారు.
King Cobra: ప్రపంచవ్యాప్తంగా 1,47,517 జంతు జాతులలో 41,459 జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉందని వెల్లడించింది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) తన తాజా నివేదికలో పేర్కొంది. అంతరించి పోయే జాతుల జాబితాలో చాలా వరకు మనం పులులు, సింహాలు, చిరుతల గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. అయితే ఇందులో ‘కింగ్ కోబ్రా’ ఉ
A man bathing a king cobra, VIRAL VIDEO: సాధారణంగా పాములను చూస్తేనే మనుషులు ఆమడదూరం పరిగెడుతారు. పాములు కనిపిస్తే చంపనిదే వదలరు. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా బాత్ రూమ్ లో ఓ కింగ్ కోబ్రాకు స్థానం చేయిస్తున్నాడు. ఎలాంటి బెదురు లేకుండా ఏదో పెంపుడు కుక్కకు స్నానం చేయిస్తున్న మాదిరిగా నాగుపాముకు స్నానం పోస్తున్నాడు. ప్రస్తుతం ఈ
పద్రౌనా నివాసి సలావుద్దీన్ మన్సూరి (35) విగతజీవిగా ఉన్న నాగుపాముతో సహా ఆసుపత్రిలోని అత్యవసర వార్డులోకి ప్రవేశించాడు. దీంతో అక్కడి వైద్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.పాముతో పాటు వెళ్లిన సలావుద్దీన్.. పాము కాటువేయడంతో చనిపోయిందని వైద్యులకు తెలిపాడు.