Drunk UP man: మాతో పెట్టుకుంటే మడతడిపోద్ది.. తాగుబోతుని కాటేసి చనిపోయిన కింగ్ కోబ్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drunk UP man: మందు వేస్తే చిందే మందు ముందు ఏదైనా తల వంచాల్సిందే.. తాగిన మత్తులో మందుబాబులు హల్ చల్ చేస్తే మామూలుగా వుండదు మరి. ఆమత్తులో వాళ్లు చేసే వీరంగం అంతాఇంతా కాదు. మత్తులో వున్న వారికి పట్టుకున్నామో ఇక అంతే సంగతులు. వారి మాటలు వారు చేసే చేస్టలు మమూలుగా వుండదు మరి. తాగుబోతులంటే చులకన చూసే వారికి ఈ వింత ఘటన గురించి వింటే షాక్ ఉండిపోతారు. ఓ మనిషిని పాము కాటేస్తే అక్కడికక్కడే నోట్లో నుంచి నురుగలు కక్కుతూ చనిపోతాడు. కానీ ఇక్కడ రివర్స్ తాగుబోతుకు కాటేసిన పాము అదే చనిపోయింది. ఓ తాగుబోతు చనిపోయిన కింగ్ కోబ్రాతో ఆసుపత్రికి వెళ్లి వీరంగం సృష్టించాడు. ఉత్తరప్రదేశ్ లోని ఖురీనగర్‌లోని జిల్లా ఆస్పత్రిలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది.
పద్రౌనా నివాసి సలావుద్దీన్ మన్సూరి (35) విగతజీవిగా ఉన్న నాగుపాముతో సహా ఆసుపత్రిలోని అత్యవసర వార్డులోకి ప్రవేశించాడు. దీంతో అక్కడి వైద్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.పాముతో పాటు వెళ్లిన సలావుద్దీన్.. పాము కాటువేయడంతో చనిపోయిందని వైద్యులకు తెలిపాడు. పాము తన పాదాలు, చేతిపై రెండుసార్లు కాటు వేసిందని, ఆ తర్వాత చనిపోయిందని వెల్లడించాడు. పాము దాదాపు మూడు అడుగుల పొడవు ఉంది. దాన్ని పాలిథిన్ కవర్‌లో ఉంచి ఆస్పత్రికి వెళ్లాడు. పాము కాటుకు చికిత్స చేసేందుకు యాంటీ వీనమ్ ఇంజక్షన్ ఇవ్వాలని మన్సూరి వైద్యులను కోరాడు. అసలు అతన్ని, కోబ్రాను చూసిన డాక్టర్ షాక్‌లో వుండిపోయాడు.
Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
మందుబాబు.. కింగ్ కోబ్రాతో ఆసుపత్రిలో హంగామా వీడియో ఇదే
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!