Viral Video: రోడ్డుపై తాచుపాము, ముంగిస హల్‌చల్.. వీడియో ఇదిగో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
King Cobra and Mongoose Massive Fight, Viral Video: పాము, ముంగిస ఒకదానికి ఒకటి తారసపడ్డాయంటే..ఇక భీకర పోరే. అవి పొట్లాడుకున్న దృశ్యాలు మనం గతంలో చూసే ఉంటాం. అయితే నడిరోడ్డుపై తాచుపాము, ముంగిస భీకరంగా దాడి చేసుకుంటున్న వీడియో ఒకటి తాజాగా వైరల్ అయ్యింది. రోడ్డుపైకి వచ్చిన తాచుపాముపై ముంగిస దాడి చేయడానికి ప్రయత్నించింది. తాచుపాము బుసలు కొడుతూ దీటుగా ప్రతిదాడి చేసింది. కాగా ఈ వీడియోకు నెటిజన్ల నుంచి ఆదరణ లభిస్తోంది.
Also Read: Tooth Pain: పంటి నొప్పి ఇబ్బంది పెడుతుందా?.. ఇలా చేస్తే క్షణాల్లో నొప్పి మాయం..
Also Read
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో రహదారిపై తాచు పాము, ముంగిస హల్ చల్ చేశాయి. దాదాపు అరగంట పాటు ప్రధాన రహదారిపై తాచుపాము బుసలు కొట్టింది. ముంగిస దానితో పోరాటానికి ప్రయత్నించగా.. బుసలు కొడుతూ దానిని కాటు వేయడానికి తాచుపాము యత్నించింది. రోడ్డుపై వెళ్లే స్థానికులు భయాందోళనకు గురై అరగంటపాటు అటు దిశగా వెళ్లలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?