వరుస సినిమాలతో దూసుకు పోతున్న థమన్ తాజాగా తన మంచి మనసు చాటుకున్నాడు. ప్రస్తుతానికి టాలీవుడ్ లో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరూ అంటే అందులో కచ్చితంగా తమన్ పేరు కచ్చితంగా వినిపిస్తుంది. అలాంటి ఆయన తాజాగా ఒకరి జీవితాన్ని నిలబెట్టేందుకు సాయపడ్డాడు అంటూ ఒక డాక్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేసేందుకు తమన్ సహాయపడ్డారు అంటూ డాక్టర్ లీలా కృష్ణ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్…