పంజాబ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నలుగురు అమ్మాయిలు.. రోడ్డుపై వెళ్తున్న యువకుడిని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. అనంతరం ఆ మహిళలు అతడిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. స్థానికంగా ఈ విషయం కలకలం సృష్టించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also:Nalgonda: ఏరియా ఆసుపత్రిలో దారుణం.. వైద్యం వికటించి 15 చిన్నారులకు తీవ్ర ఆస్వస్థత..! పంజాబ్ జలంధర్ లో మద్యం మత్తులో ఉన్న నలుగురు యువతులు.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ…