బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తున్నట్లు బిటౌన్ లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. గత కొన్ని నెలల్లోకియారా ముంబైలోని సిద్ధార్థ్ నివాసంలో పదే పదే కంపించడంతో ఆ రూమర్లకు బలం చేకూరింది. ఇటీవల మీడియా ఇంటరాక్షన్ సమయంలో కియారా అద్వానీ సహనటుడిగా, స్నేహితుడిగా సిద్ధార్థ్‌తో తన రిలేషన్ గురించి, అలాగే ఆమె వివాహ ప్రణాళిక గురించి వెల్లడించింది. సిద్దార్థ్ గురించి కియారా మాట్లాడుతూ “ఒక సహనటుడిగా అతను పనిపై చాలా…
“వినయ విధేయ రామ” తర్వాత బాలీవుడ్ బ్యూటీ “ఆర్‌సి 15” కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నాడు. “ఆర్‌సి 15” తెలుగు, తమిళం మరియు హిందీలో విడుదల కానుంది. ఈ సినిమాతో మరోసారి రామ్ చరణ్, కియారా అద్వానీ మరోసారి జంటగా కనిపించబోతున్నారు. ఇటీవలే…
సౌత్ సినిమా ఇండస్ట్రీకి, బాలీవుడ్ కి చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా, అక్కడి మీడియా దూకుడుగా ఉంటుంది. సౌత్ లో యాక్టర్స్ ని, దర్శకుల్ని పెద్దగా పర్సనల్ కొశన్స్ అడిగే వారుండరు. కానీ, బీ-టౌన్ లో అలా కాదు. ఏ ఇద్దరు లవ్ లో పడ్డా వారి ఎఫైర్ జాతీయ సమస్యగా మారిపోతుంది. ప్రతీ రోజు పుకార్లు పుడుతుంటాయి. వీలైనప్పుడల్లా జర్నలిస్టులు ప్రశ్నలు కూడా సంధిస్తుంటారు. ఈ మధ్య మన సౌత్ డైరెక్టర్ కి బాలీవుడ్ లో…
స్టార్ దర్శకుడు శంకర్ సినిమాలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా నటించనున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రానుంది. చరణ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఇటీవలే ప్రకటించారు. అయితే ఈ బ్యూటీ భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె డిమాండ్ చేసిన 5 కోట్ల రెమ్యునరేషన్ ను ఇవ్వనున్నట్లు సమాచారం. ఇదివరకు 2కోట్ల వరకు తీసుకొనే కియారా ఏకంగా ఇంత పెద్ద మొత్తంలో…
ఆగస్ట్ 12న అమేజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలవుతోంది ‘షేర్ షా’ మూవీ. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీ జంటగా నటించిన ఈ సినిమా కెప్టెన్ విక్రమ్ బత్రా బయోపిక్. అయితే, వార్ మూవీ ‘షేర్ షా’లో హీరోయిన్ కియారాది కూడా కీలక పాత్రేనట. కథలో ఆమె చాలా ముఖ్యం అంటున్నాడు దర్శకుడు. తమిళంలో ‘బిల్లా, ఆరంభం’ లాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన డైరెక్టర్ విష్ణువర్ధన్ ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన కియారాపై పొగడ్తల వర్షం…
ఇండియాలోనే టాప్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ కాంబినేషన్ లో ఓ భారీ పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. “ఆర్సి15” అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ విషయమై సినిమా అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి సస్పెన్స్ నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ను అధికారికంగా ప్రకటించారు. చరణ్ సరసన బాలీవుడ్ నటి కియారా అద్వానీని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. “వినయ విధేయ రామ”…
రెండంటే రెండు తెలుగు సినిమాల్లో కనిపించినా, కుర్రకారు రెండు కళ్ళ నిండా నిలచిపోయింది అందాల భామ కియారా అద్వాణీ. అమ్మడి అందం చూసి కొందరు యంగ్ హేమామాలిని అన్నారు. మరికొందరు, సైరాబానును గుర్తు తెచ్చిందీ అని చెప్పారు. ఎవరు ఎలా పోల్చినా, కియారా అద్వాణీ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ ‘లస్ట్ స్టోరీస్’లో కియారా అభినయం చూసిన యువకులెవ్వరూ ఆమెను మరచిపోలేరు. ఆ చిత్రంలోని కియారా అందాన్ని తలచుకుంటే చాలు కుర్రాళ్ళలో విద్యుత్…
హృతిక్ రోషన్, ఆపైన కియారా అద్వాణీ, అటు పైన విజయ్ దేవరకొండ, ఆ మీద సమంత రూత్ ప్రభు, అటు మీద దుల్కర్ సల్మాన్… ఏంటి ఈ లిస్టు అనుకుంటున్నారా? ఇదో ‘మింత్రా మల్టీ స్టారర్’! ప్రస్తుతం ఆన్ లైన్ యుగం నడుస్తోంది. కరోనా లాక్ డౌన్స్ పుణ్యం కొద్దీ రోడ్డు మీదకు వెళ్లే అవకాశాలు మరింత తగ్గిపోయాయి. షాపింగ్ ప్రియులు ఏం చేస్తారు మరి? అంతా అన్ లైన్ లోనే కానిచ్చేస్తున్నారు. అందుకే, ఈ కామర్స్…
బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా “షెర్షా”. ఈ చిత్రం కూడా ఓటిటి బాట పడుతుందనే వార్తలు గత కొంతకాలంగా హల్‌చల్ చేస్తున్నాయి. ఆ వార్తలకు తెర దించుతూ తాజాగా అమెజాన్ ప్రైమ్ లో సినిమా రిలీజ్ కానుందని ప్రకటించారు. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం టీజర్‌ను ట్వీట్ చేస్తూ “మా హృదయాలలో ప్రేమ, ప్రైడ్,…