సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 సినిమా టాక్ తో సంబంధం లేకుండా సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఈ మూవీ పోస్ట్ క్రెడిట్స్ లో హ్రితిక్ రోషన్ కనిపించినప్పటి నుంచి సోషల్ మీడియాలో వార్ 2 గురించి డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. మిషన్ కోసం రెడీ అయిన హ్రితిక్ రోషన్, దేవరలో బిజీగా ఉన్న ఎన్టీఆర్ లేకుండా అయాన్ ముఖర్జీ వార్ 2లోని కొన్ని సీన్స్ ని షూట్ చేస్తున్నాడు. డిసెంబర్ నుంచి హ్రితిక్ అండ్…