‘క్రాక్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుతో మాస్ మహారాజా రవితేజ ఫుల్ జోష్లో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. రమేశ్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. డా. జయంతి లాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్, పన్ స్టూడియోస్ బ్యానర్లపై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని కొన్ని…
దక్షిణాది సినిమాలు అంటే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాల్లో ఎక్కువ భాగం రీమేక్ సినిమాలే కావడం విశేషం. తాజాగా సల్మాన్ ఖాన్ మరో టాలీవుడ్ సినిమాపై కన్నేసారు. అయితే ఈసారి ఏకంగా సెట్స్ పై ఉన్న సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో పడ్డారట. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను బాలీవుడ్‌కు చెందిన…
మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలలో రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ఖిలాడి. ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ లో నటిస్తుండగా డింపుల్ హయాతి, సాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఓటీటీలో విడుదల చేయనున్నారనే జోరుగా ప్రచారం సాగింది. అయితే వీటిని కొట్టిపారేస్తూ…
మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ “ఖిలాడీ”. ‘రాక్షసుడు’ ఫేమ్ డైరెక్టర్ రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం బడ్జెట్ భారీగా పెరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘ఖిలాడీ’ కోసం 25 రోజుల ఇటలీ షెడ్యూల్ ను ప్లాన్ చేశారట మేకర్స్. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఇటలీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో మూవీ…
ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడీ’ చిత్రంలో నటిస్తున్నాడు. అది అతనికి 67వ చిత్రం. రమేశ్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా అన్ని అనుకున్నట్టు జరిగితే, మే 28న విడుదల కావాలి. అయితే… ప్రస్తుతం పలు చిత్రాల విడుదల వాయిదా పడుతున్న నేపథ్యంలో ‘ఖిలాడీ’ పరిస్థితి ఏంటనేది ఇప్పుడే చెప్పలేం. ఇదిలా ఉంటే… ‘ఖిలాడీ’ తర్వాత రవితేజ 68వ చిత్రాన్ని త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తామని…
మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ “ఖిలాడీ”. రవితేజకు ఇది 67వ చిత్రం. ‘రాక్షసుడు’ ఫేమ్ డైరెక్టర్ రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఉగాది కానుకగా ఏప్రిల్ 12న ‘ఖిలాడీ’ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. టీజర్ విడుదలై 24 గంటలు కూడా గడవకముందే ‘ఖిలాడీ’ 3 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేయడం విశేషం. ‘ఖిలాడీ’…