ఖమ్మం జిల్లా కొమ్ముగడెం గ్రామం సత్తుపల్లి నియోజక వర్గంలో మాజీ ఎంపీ పొంగులేని వర్గీయుడైన సర్పంచ్ మాగంటి కృష్ణ బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తుండగా.. ఎమ్మెల్యే సండ్రా వర్గీయులు అడ్డుకున్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం మన ఊరు – మన బడి పథకాన్ని తీసుకొచ్చింది.. సర్కారు పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుకు ఉద్దేశించిన ‘మన ఊరు- మన బడి’ పథకం కింద ఇప్పటికే ఎన్నో స్కూళ్లు కొత్త రూపును సంతరించుకున్నాయి.. అయితే, ఈ పథకానికి సీఎంఆర్ యాజమాన్యం భారీ విరాళం అందజేసింది… Read Also: IND vs AFG: అఫ్ఘాన్పై భారత్ ఘనవిజయం.. విరాట్ వీరవిహారం.. బౌలింగ్లో భువి అదుర్స్ సీఎంఆర్…
ఖమ్మం జిల్లా తల్లంపాడు దగ్గర పెట్రోల్ ట్యాంకర్ అదుతప్పి నిలిచిపోయింది.. అయితే, పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడకుండా.. డ్రైవర్ కంట్రోల్ చేయగలిగాడు.. కానీ, ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, బకెట్లు, క్యాన్లు, డబ్బాలతో ఎగబడ్డారు.. నేనంటే.. నేను అంటూ పోటీపడ్డారు.. ట్యాంకర్ నుంచి పెట్రోల్ ఖాళీ చేశారు.. అయితే, ట్యాంకర్ నుంచి కారిపోతున్న పెట్రోల్ను అదుపుచేయడానికి, పెట్రోల్ తీసుకెళ్తున్న జనాన్ని కంట్రోల్ చేయడానికి కొద్ది సేపు ప్రయత్నం చేశాడు డ్రైవర్.. పెద్ద ఎత్తున జనం రావడంతో.. అదుపు…