ప్రముఖ కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ పై లైంగిక వేధింపుల కారణంగా ఓ మహిళా కొరియోగ్రాఫర్ కేసుపెట్టడంతో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇటీవల హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం తో చంచల్ గూడ జైలు నుండి జానీ మాస్టర్ బెయిల్ పై విడుదల అయ్యాడు. విడుదల అయి చాలా రోజలు అవుతున్న మీడియాకు అలాగే సినిమాలకు కాస్త దూరంగా ఉన్న జానీ మాస్టర్ తాజగా జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా వస్తున్న…
జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నరాకింగ్ రాకేశ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. రాకేష్ హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం KCR ( కేశవ చంద్ర రామావత్). ‘గరుడవేగ’ ఫేమ్ అంజి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అనన్య కృష్ణన్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 22న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకని నిర్వహించారు. ఈ ఈవెంట్ కు హరీష్ రావు, హైపర్ ఆది,…