థామస్ ఐజాక్ ఎన్నికల అఫిడవిట్‌ను సమర్పించారు. ఐజాక్ పేరిట 9.6 లక్షల రూపాయల విలువ చేసే 20 వేల పుస్తకాలు తప్ప మరే ఆస్తి లేదని ఎన్నికల సంఘానికి తెలిపారు.
కేరళ బీజేపీ అధ్యక్షుడు, వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్న కే సురేంద్రన్‌పై ఏకంగా 242 క్రిమినల్ కేసులు నమోదైనట్టు తెలిపారు.
Money Laundering Case: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూతరు చిక్కుల్లో పడ్డారు. సీఎం కుమార్తె వీణా విజయన్‌తో పాటు ఆమె ఐటీ కంపెనీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేసినట్లు ఏజెన్సీ వర్గాలు బుధవారం తెలిపాయి.
3 dead in Kerala Road Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇడుక్కి జిల్లా ఆదిమాలిలోని మంకులం ప్రాంతంలో ఓ టెంపో ట్రావెలర్ బోల్తా కొట్టి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. ఇందులో ఒక సంవత్సరం చిన్నారి ఉంది. ఈ ఘటనలో 14 మందికి గాయాలు అయ్యాయి. మంగళవారం టెంపో ట్రావెలర్ తమిళనాడు నుంచి మున్నార్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. Also Read: IPL 2024: ముంబై…
భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ మేరకు అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ప్రజలను ప్రభావితం చేసేలా సభలను నిర్వహిస్తున్నారు. ఇక దేశవ్యాప్త పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండగా.. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార సభలను నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నాయి. గత రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా కేరళ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తికాలకు వెళ్తే.. Also Read:…
ఒక్కో ఏరియాలో ఒక్కో ఆచారం ఉంటుంది.. ఇక పండగల సందర్బంగా కొన్ని ప్రాంతాల్లో వింత ఆచారాలు ఉంటాయి.. ఇక మరికొన్ని రోజుల్లో హోళి పండుగ రాబోతుంది.. ఈ క్రమంలో మన దేశంలో ఓ రాష్ట్రంలో వింత ఆచారం ఒకటి బయటకు వచ్చింది.. అదేంటంటే మంటల్లో దూకడం.. ఇదేం వింత ఆచారం అనుకుంటున్నారా.. మీరు విన్నది అక్షరాల నిజం.. నెట్టింట ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది.. ఒక్కోసారి కొందరు నిప్పుల గుండంలో నడుస్తుంటారు. మరి కొన్ని సార్లు…
దక్షిణాదిన వీలైనన్ని సీట్లను గెలిచి తమ బలాన్ని పెంచుకోవాలనే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ( PM Modi ) దక్షిణ భారతదేశంలో ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఇక, ఇవాళ ఏకంగా మూడు రాష్ట్రాల్లో మోడీ ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
ప్రస్తుతం రష్యాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రష్యన్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రష్యా ఎన్నికలకు భారత్‌లోనూ ఓటింగ్ జరుగుతోంది. రష్యా ఎన్నికలకు భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో కూడా ఓటింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ విజయం దాదాపు ఖాయమని చెబుతున్నారు.