Thomas Isaac: రూ. 9.6 లక్షల విలువైన 20 వేల పుస్తకాలు తప్ప మరే ఆస్తి లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల నేపథ్యంలో కేరళ మాజీ ఆర్ధిక శాఖ మంత్రిగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన LDF నేత, పతనంతిట్ట అభ్యర్థి డా. థామస్ ఐజాక్ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. అప్పుడప్పుడు అమెరికా పర్యటనలు, డిజైనర్ కుర్తాలంటే ఇష్టపడే ఆయన సాధారణ జీవనశైలితో తోటి నేతలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నిబద్ధత కలిగిన కమ్యూనిస్ట్ నేతగా పేరొందిన థామస్ ఐజాక్ ఎన్నికల అఫిడవిట్‌ను సమర్పించారు. ఐజాక్ పేరిట 9.6 లక్షల రూపాయల విలువ చేసే 20 వేల పుస్తకాలు తప్ప మరే ఆస్తి లేదని ఎన్నికల సంఘానికి తెలిపారు.
Read Also: New Tax Regime Calculator: కొత్త ఆదాయపు పన్ను విధానం.. తప్పుడు సమాచారంపై కేంద్రం క్లారిటీ!
Also Read
- 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
- Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
- BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
- India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
అయితే, బ్యాంక్ సేవింగ్స్‌లో 6 వేల రూపాయలు సహా వివిధ బ్యాంక్ అకౌంట్లలో 1.31 లక్షల రూపాయల డిపాజిట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో థామస్ ఐజాక్ వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నేత అయినప్పటికీ ఐజాక్ తిరువనంతపురంలో తన సోదరుడి ఇంట్లో రెంట్ కి నివాసం ఉంటున్నారు. అలాగే, పెన్షనర్ల ట్రెజరీ ఖాతాలో 68 వేల రూపాయలు, ఎస్‌బీఐ సేవింగ్స్ ఖాతాలో 39 వేల రూపాయలు, కేఎస్‌ఎఫ్‌ఈ సుగమా ఖాతాలో 36 వేల రూపాయలు ఉన్నాయి. అంతే కాకుండా, అతను కేఎస్‌ఎఫ్‌ఈలో చిట్ ఫండ్‌ను వివిధ వాయిదాలలో మొత్తంగా 77 వేల రూపాయలు చెల్లించారు. అదనంగా, మలయాళం కమ్యూనికేషన్స్‌లో 10 వేల రూపాయల విలువ చేసే షేర్‌లు మాత్రమే థామస్ ఐజాక్ పేరు ఉండటం గమనార్హం.
తాజావార్తలు
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
-
Japan vs India: హమ్మయ్య.. బయటపడ్డ భారత్.. పసికూన జపాన్‌పై తృటిలో తప్పిన ఓటమి!
-
BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
ట్రెండింగ్
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!