Murder Express: అనువాదం తెచ్చిన తంటా.. హటియాను హత్య చేశారుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Murder Express: ఒక భాషలోని పదాన్ని మరో భాషలోకి మార్చే క్రమంలో తగిన జాగ్రత్తలు అవసరం ఉంటుంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వహించినా దాని అర్థం పూర్తిగా మారిపోయి అభాసుపాలయ్యే ఛాన్స్ ఉంది. సరిగ్గా ఇలాంటి తప్పిదమే భారతీయ రైల్వేలో కొనసాగింది. హిందీలో ఉన్న ఓ ప్రాంతం పేరును యథాతథంగా మలయాళంలోకి మార్చిన సిబ్బంది.. దాన్ని రైల్వే సూచిక బోర్డు మీదా అమర్చారు.. కానీ, అనువాదం చేసిన పేరు వేరే అర్థానికి దారి తీయడంతో.. ఈ వ్యవహారం కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also: Ponnam Prabhakar: నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్ష.. బీజేపీ తీరుకు నిరసన
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
అయితే, ఝార్ఖండ్‌లోని హటియా నుంచి కేరళలోని ఎర్నాకుళం మధ్య ‘హటియా ఎర్నాకుళం ధర్తీ ఎక్స్‌ప్రెస్’ రాకపోకలు కొనసాగిస్తుంది. ఆ రైలు బోర్డుపై ‘హటియా’ అనే పదాన్ని మలయాళంలో రాయకుండా దాన్ని ట్రాన్స్‌లేషన్ చేశారు. ఈ క్రమంలోనే హటియా కాస్తా ‘హత్య’గా మారిపోయింది.. మలయాళంలో అదే అర్థం వచ్చే పదాన్ని బోర్డుపై రాయడం గమనార్హం. దీంతో రైల్వే సిబ్బంది చేసిన తప్పిదంతో కూడుకున్న బోర్డు ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆన్‌లైన్ ట్రాన్స్‌లేషన్ మీద అతిగా ఆధారపడి, ఉన్నది ఉన్నట్టు అనువదిస్తే ఇలాగే ఉంటుందని నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. అనువాద క్రమంలో ఈ తప్పు జరిగిందని గుర్తించిన రాంచీ డివిజన్ అధికారులు వెంటనే దాన్ని సరిచేశామని వివరణ ఇచ్చారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!