Home
Kerala News
Kerala News News
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
Kerala Assembly Seeks Removal of CEC Gyanesh Kumar: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ కేరళ శాసనసభ సోమవారం తీర్మానాన్ని ఆమోదించింది. దేశంలో ఓటు హక్కుల పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఎన్నికల సంఘం నిష్పక్షపాతంపై ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. 140 మంది సభ్యులున్న కేరళ శాసనసభలో 16వ అసెంబ్లీ రెండో సమావేశాల తొలిరోజున ఈ తీర్మానం ఆమోదం పొందింది. భారత… -
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
Pinarayi Vijayan CMRL Case: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కుమార్తె టీ వీణ, ఆమె భర్త, ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీఏ మహమ్మద్ రియాస్లకు సంబంధించిన CMRL ఆర్థిక లావాదేవీల కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని కేరళ హైకోర్టు ఆదేశించినట్లు సమాచారం. ఈ కేసు కోచిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (CMRL), వీణకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరిగిన… -
Kerala Road A*ccident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు, 8 మంది మృతి
Kerala Road Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. త్రిశూర్ జిల్లాలో జాతీయ రహదారి-66పై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కైపమంగళం పరిధిలోని పనంబికున్ను వద్ద NH-66పై ఓ లారీని రోడ్డుపై నిలిపి ఉంచారు. శుక్రవారం రాత్రి సుమారు 11.40 గంటల సమయంలో గురువాయూర్ నుంచి కొడుంగల్లూర్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి… -
OMG: ఆడుకుంటూ గంగాళంలో ఇరుక్కున్న చిన్నారి.. చివరి ప్రయత్నంలో ఇలా..
పిల్లలు అంటేనే ఉత్సాహం, అమాయకత్వం , అంతులేని కుతూహలం. వారికి లోకంతో సంబంధం ఉండదు, ఏది ప్రమాదమో, ఏది కాదో అస్సలు తెలియదు. ఆడుకోవడానికి వస్తువు దొరికితే చాలు.. అది బొమ్మ అయినా, వంటగదిలోని పాత్రలైనా వాళ్లకు ఒకటే. గలగలమంటూ నవ్వుతూ ఇల్లంతా తిరిగే పిల్లలు ఒక్కోసారి చేసే చిన్న చిన్న పనులు పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంటాయి. అందుకే ‘పిల్లలు ఉన్న ఇంట్లో కళ్లు వెనక కూడా ఉండాలి’ అని పెద్దలు అంటుంటారు. కేరళంలో జరిగిన సంఘటన..… -
Rajisha Vijayan : కెరీర్‌లో తొలిసారి ఐటెం సాంగ్ చేసిన బ్యూటీ..
మాలీవుడ్ స్టార్ బ్యూటీ రజిషా విజయన్ ఐటమ్ సాంగ్ ఇప్పుడు మలయాళంలో హాట్ టాపిక్ అయ్యింది. మస్తిష్క మరణం మూవీలో స్పెషల్ సాంగ్‌లో ఎక్స్ పోజింగ్ చేయడంతో నోరెళ్లబెడుతున్నారు. ఇప్పటి వరకు ఇన్నోసెంట్ గర్ల్‌గా, పద్దతిగా కనిపించిన మన రజీషాయేనా అని ఫీలయ్యేలా స్టన్నింగ్ ఫెర్ఫామెన్స్‌తో కట్టిపడేస్తోంది. ఐటమ్ గర్ల్‌గా అదరగొట్టిందని, మరో విద్యాబాలన్ అంటూ పొగిడేస్తున్నారు. కానీ అదే టైంలో గతంలో చేసిన కామెంట్స్‌తో నెటిజన్లు రజిషాను ఆడేసుకుంటున్నారు. Also Read : Rashmika Mandanna :… -
Police Academy: “పోలీస్ అకాడమీ”లోనే రక్షణ లేదు.. కేరళలో ఘరానా చోరీ..
Police Academy: కేరళలో అత్యంత కట్టుదిట్టం భద్రత కలిగిన త్రిస్సూర్ జిల్లాలోని కేరళ పోలీస్ అకాడమీ క్యాంపస్ నుంచి లక్షల విలువ కలిగిన గంధపు చెట్లు దొంగలు దొంగిలించారు. పోలీస్ అకాడమీలోని చెట్లను ఎత్తుకెళ్లిపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. 30 ఏళ్ల కన్నా పాతవైన గంధపు చెట్ల దొంగతనం జరిగిన కొన్ని రోజులకు తెలిసింది. -
Hospital Wedding: ఐసీయూలో ఉన్న యువతి మెడలో తాళి కట్టిన యువకుడు..షాక్ లో సిబ్బంది
కేరళలో ఓ వింత ఘటన జరిగింది. ఓ యువకుడు ఐసీయూలో ఉన్న యువతికి తాళి కట్టాడు. అయితే.. ఇద్దరికి శుక్రవారం మధ్యాహ్నం పెళ్లి జరగాళ్సి ఉంది. వధువు అలంకరణ కోసం వెళుతుండగా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఐసీయూకు తరలించారు. అక్కడ పెద్దల సమక్షంలో వరుడు.. వధువుకి తాళి కట్టాడు. ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. Read Also: BOI SO Recruitment 2025: బ్యాంక్… -
Kerala: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం.. స్కూల్ టీచర్‌కు ‘‘జీవిత ఖైదు’’
Kerala: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన బీజేపీ కార్యకర్త, పాఠశాల ఉపాధ్యాయుడికి శనివారం కోర్టు జీవితఖైదు విధించింది. తలస్సేరి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు కడవత్తూర్ నివాసి పద్మరాజన్ కే అలియాస్ పప్పెన్ మాస్టర్(48)కి శిక్షను ఖరారు చేసింది. 2020 జనవరి, ఫిబ్రవరి మధ్య కన్నూర్ లోని పలతాయిలో పనిచేస్తున్న సమయంలో, మైనర్ బాలికపై పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో దోషిగా తేలాడు. -
Kerala: పద్మనాభస్వామి ఆలయంలో బంగారం మాయం కేసు.. దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన విషయాలు..!
Kerala: కేరళ రాజధాని తిరువనంతపురం తూర్పు కోటలో ఉన్న శ్రీ పద్మనాథ స్వామి ఆలయానికి సంబంధించి కీలక సమాచారం వెలువడింది. ఆలయంలో ఇటీవల బంగారం మాయమైన విషయం తెలిసిందే. అనంతరం ఆలయ ప్రాంగణంలోనే బంగారం దొరికింది. గోల్డ్ దొరికినప్పటికీ ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బంగారు పూత కోసం గోల్డ్ నాణేలను తీశారు. ఆ సమయంలో స్ట్రాంగ్ రూమ్‌లోని సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని దర్యాప్తులో తేలింది. -
Mohan Lal : మోహన్ లాల్ కు భారీ ఎదురుదెబ్బ..
Mohan Lal : మోహన్ లాల్ కు కోర్టులో భారీ ఎదురు దెబ్బ తగిలింది. మనకు తెలిసిందే కదా.. మోహన్ లాల్ ను ఎప్పటి నుంచో ఏనుగు దంతాల కేసు వెంటాడుతోంది. 2012లో మోహన్ లాల్ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో ఆయన ఇంట్లో రెండు ఏనుగు దంతాలు దొరికాయి. వన్యప్రాణుల చట్టానికి విరుద్ధంగా అలంకారం కోసమే మోహన్ లాల్ ఇంట్లో ఏనుగు దంతాలను పెట్టుకున్నారని పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ తాను…
తాజావార్తలు
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!