Kerala : కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సోమవారం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై విమర్శలు గుప్పించారు. తనను శారీరకంగా దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.
Kerala: కేరళలోని కొచ్చిలో శనివారం (నవంబర్ 4) ఐఎన్‌ఎస్ గరుడపై మెయింటెనెన్స్ ట్యాక్సీ తనిఖీలో భారత నావికాదళానికి చెందిన చేతక్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నేవీకి చెందిన గ్రౌండ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
Kerala Blast: కేరళ వరుస పేలుళ్లలో మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. మొత్తం 45 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Mobile Addiction: కేరళలో ఓ యువకుడు తన తల్లిని కొట్టి చంపాడు. కొడుకు ఫోన్ వాడుకోకుండా వృద్ధాప్య తల్లి అడ్డుకోవడమే ఆమె చేసిన తప్పిదం. కొడుకు తీవ్రంగా కొట్టడంతో ఆమె పరిస్థితి విషమించింది.
Kerala News: కేరళలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో 20 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక మీడియా సమాచారం మేరకు ఆమె ఓ కాలేజీ కుర్రాడితో ఫోన్‌లో మాట్లాడుతోంది.
Kerala: కేరళలోని కొట్టాయం నుంచి ఆశ్చర్యకరమైన కేసులు తెరపైకి వస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం చాలా మంది భర్తలు తమ భార్యలను ఇతరులతో సంబంధాలు పెట్టుకోవాలని బలవంతం చేస్తున్నారు. అదే కోవకు చెందిన ఓ మహిళ తన భర్తపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
Vande Bharat : కేరళలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను మంగళవారం ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఆ రైలు కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి కాసరగోడ్ జిల్లా వరకు ప్రయాణిస్తుంది.