ప్రముఖ హాలీవుడ్ నటుడు మోర్గాన్ ఫ్రీమన్ కు ఇండియాలోని కేరళలో ఓ ఆసుపత్రి కారణంగా అవమానం జరిగింది. కేరళలోని ఆ ఆసుపత్రి పేరు వడకర కార్పోరేటివ్ హాస్పిటల్. మోర్గాన్ ఏమైనా ఆ ఆసుపత్రికి ట్రీట్ మెంట్ కు వచ్చారా? అంటే లేదు. మరి ఆ హాస్పిటల్ లో ఈ హాలీవుడ్ నటునికి జరిగిన అవమానమేంటి? ఈ వడకర కార్పోరేటివ్ హాస్పిటల్ లో ఓ అడ్వర్టైజ్ మెంట్ కు హాలీవుడ్ నటుడు మోర్గాన్ ఫ్రీమన్ బొమ్మ ఉపయోగించుకున్నారు. అందులో…
కరోనా వచ్చిందంటే చాలు.. అయినవారే సైడ్ అయిపోతున్నారు.. కోవిడ్ నుంచి కోలుకున్నా.. పలకరించే నాథుడే లేకుండా పోతున్నారు.. అయితే, ఓ యువతి మాత్రం.. కోవిడ్ ఇప్పుడు వస్తుంది పోతోంది.. పెళ్లి మాత్రం అనుకున్న ముహూర్తానికే చేసుకోవాలని పట్టుబట్టింది చివరకు అనుకున్న సమయానికి కోవిడ్ పాజిటివ్‌గా తేలిన యువకుడి.. అది కూడా.. కోవిడ్ వార్డులోని.. పీపీఈ కిట్లు ధరించి మరి పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటనలో కేరళలో వెలుగు చూసింది..…