Allu Arjun vs Keerthy Suresh: అల్లు అర్జున్‌కు పోటిగా కీర్తి సురేష్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun vs Keerthy Suresh: ‘నేను శైలజ’తో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ‘మహనటి’ సినిమాతో కీర్తి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాలో ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. గత ఏడాది ‘దసరా’తో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న కీర్తి.. తెలుగు సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి తమిళ్, బాలీవుడ్ సినిమాలు చేస్తున్నారు. తమిళంలో సైరన్ సినిమాతో హిట్ అందుకున్న మహనటి.. హిందీలో వరుణ్ ధావన్‌తో బేబీ జాన్ సినిమా చేశారు.
ప్రస్తుతం కీర్తి సురేష్ వరుస ప్రాజెక్ట్స్‌తో చాలా బిజీగా ఉన్నారు. అందులో ‘రఘు తాతా’ ఒకటి. సుమన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి కీలక పాత్ర చేస్తున్నారు. రఘు తాతా నుంచి ఇటీవల టీజర్ విడుదల కాగా.. నేడు రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హృదయాన్ని కదిలించే రఘు తాతా చిత్రం 15 ఆగష్టు 2024న విడుదల అవుతోంది అని కీర్తి ఎక్స్‌లో పేర్కొన్నారు.
Also Read
Also Read: Mahesh Babu: మిస్ యూ నాన్న.. మహేశ్‌బాబు ఎమోషనల్ పోస్ట్!
ఆగష్టు 15న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 రిలీజ్ అవుతోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, పాటలు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుష్ప-2 ముందు రఘు తాతా నిలుస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?