మహేష్‌బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 ప్లస్ రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ అన్ని చోట్ల మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ కర్నూలులో మ.. మ.. మాస్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తోంది. ఈ వేడుకను ఎన్టీవీలో లైవ్ ద్వారా వీక్షించాలంటే కింది యూట్యూబ్ లింక్‌ను క్లిక్ చేయండి.