Keerthy Suresh: నేను శైలజ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న కీర్తి ఇక టాలీవుడ్ లో వెనుతిరిగి చూసుకోలేదు. ఇక మహానటి సావిత్రి బయోపిక్ తో ఒక్క టాలీవుడ్ నే కాదు చిత్ర పరిశ్రమ మొత్తం ఆమె వైపు తిరిగేలా చేసుకోంది.
Keerthy Suresh:'మహానటి' అన్న పదం సావిత్రి ఇంటిపేరుగా నిలచింది. తెరపై సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేశ్ పేరు ముందు కూడా ఇప్పుడు 'మహానటి' చేరిపోయింది.
Actor Nani: నేచురల్ స్టార్ నాని, మహానటి ఫేం కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న సినిమా ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
Dasara: న్యాచురల్ స్టార్ నాని ఇటీవలే అంటే సుందరానికి సినిమాతో వచ్చి ప్రేక్షకులను నిరాశపర్చిన విషయం విదితమే. అయితే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్న నాని మాస్ మసాలా ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు.
Dasara Shooting: టాలీవుడ్ లో తనదైన గుర్తింపు దర్కించుకుని నేచురల్ స్టార్ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని. ఒకవైపు సినిమాల్లో హీరోగా, మరోవైపు నిర్మాతగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే సినీ ఇండస్ర్టీలో ఓ సమాచారం చక్కర్లు కొడుతోంది. అదే మన నేచురల్ స్టార్ నానికి ప్రమాదం జరిగిందని, అయితే ఆ ప్రమాదం నుంచి నాని బయట పడ్డారని, దీంతో ఆయన కొద్దిరోజులు సినిమా షూటింగ్లకు బ్రేక్ చెప్పారని టాక్. హీరో…