జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ నటిస్తున్న తాజా కమర్షియల్ డ్రామా ‘సర్కారు వారి పాట’లో తన పాత్రతో ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది. కీర్తి సురేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కీర్తి తన సొంత ట్యాలెంట్ ను బయట పెట్టబోతోంది. వెండితెరపై సరిగమలు పలికించి ప్రేక్షకులను అలరించబోతోందట. కీర్తి సురేష్ ప్రతిభావంతులైన నటి మాత్రమే కాదు, వయోలిన్…