మెగా స్టార్ చిరంజీవి ఈ సంవత్సరం సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.భారీ అంచనాలతో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదలకు ముందు కూడా భారీ గా బజ్ క్రియేట్ అయ్యే లా మేకర్స్ ప్రమోషన్స్ కార్యక్రమాలను నిర్వహించారు.కానీ ప్రస్తుతం భోళా శంకర్ సినిమాకు మాత్రం ఆ విధంగా బజ్ క్రియేట్ అవ్వలేదు.భోళా శంకర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఎప్పుడు మొదలు పెడుతారో క్లారిటీ ఇవ్వడం లేదు మేకర్స్. ఈ సినిమాకు మెహర్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే ఇంస్టాగ్రామ్ లో అడుగు పెట్టడం జరిగింది. జులై 4వ తేదీన ఎలుగెత్తు, ఎదిరించు ,ఎన్నుకో.. జైహింద్ అనే ట్యాగ్ తో ఇంస్టాగ్రామ్ ను ఖాతాను తెరిచారు..ఇలా ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన సెకన్స్ లోనే విపరీతంగా ఫాలోవర్స్ తో నిండిపోయింది.దీంతో పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డు సృష్టించారు.ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 2.3 మిలియన్లకు చేరడం జరిగింది. కనీసం ఒక్క పోస్ట్ కూడా…
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా భోళా శంకర్. ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడింది.దీంతో ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను మెహర్ రమేష్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.తమిళ్ సూపర్ హిట్ సినిమా అయిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది భోళా శంకర్.ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.. కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరు చెల్లెలుగా నటిస్తుంది. ఈ సినిమాకు ప్రముఖ…
ఈ మధ్య వరుసగా కీర్తి సురేష్ గురించి రూమర్స్ వస్తున్నాయి.తాజాగా ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.డానికి కారణం ఇటీవల ఆమె చేసిన కామెంట్స్ అని తెలుస్తుంది..కీర్తి సురేష్ నటిస్తున్న రీసెంట్ మూవీ మామన్నన్. ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటిస్తుండగా ఈ సినిమాలో కీర్తి హీరోయిన్ గా నటిస్తుంది.వడివేలు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.. జూన్ 29న మామన్నన్ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో కీర్తి సురేష్ పాల్గొంటున్న విషయం…
తెలుగు లో హీరోయిన్స్ లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది కీర్తిసురేష్. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది క్యూట్ భామ కీర్తి.ఆ తర్వాత మహానటి సినిమా తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇక మహానటి సినిమా తో నేషనల్ అవార్డు ను కూడా అందుకుంది ఈ చిన్నది. ఆతర్వాత వరుసగా సినిమా లు చేస్తూ దూసుకెళ్తుంది ఈ…
మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న లేటెస్ట్ సినిమా భోళా శంకర్.వాల్తేరు వీరయ్య వంటి భారీ సక్సెస్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తన తరువాత సినిమాతో భారీ విజయం సాదించాలి అని అనుకుంటున్నారు..అందుకే తన తరువాత సినిమా భోళా శంకర్ ను శర వేగంగా పూర్తి చేసే పనిలో వున్నాడు.ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టు సమాచారం.తమిళ్ సూపర్ హిట్ సినిమా అయిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ను మెహర్ రమేష్…
నేచురల్ స్టార్ నాని నటించిన 'దసరా' మూవీతో 'గేమ్ ఆన్' ట్రైలర్ ను ప్రదర్శిస్తున్నారు. 'దసరా' మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో తమ సినిమాకూ క్రేజ్ వచ్చేసిందని 'గేమ్ ఆన్' మేకర్స్ అంటున్నారు.
Bhola Shankar: ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవి సందడి చేసిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద సినిమా సక్సెస్ అందుకున్న జోష్ లో మెగాస్టార్ ఉన్నారు.