Keerthi Bhat : ఇండస్ట్రీలో ఛాన్సులు రావాలంటే గ్లామర్ చూపించాలి.. లేదంటే కమిట్ మెంట్ ఇవ్వాలి అంటూ చాలా మంది నటీమణులు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా మరో నటి ఇలాంటి కామెంట్లే చేసి సంచలనం రేపింది. మనకు తెలిసిందే కదా.. బిగ్ బాస్ కు వెళ్లిన చాలా మంది టీవీ షోలల్లో కనిపిస్తూ హల్ చల్ చేస్తుంటారు. ప్రతి పండగకు చేసే ఈవెంట్లలో వాళ్లే స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటారు. కానీ బిగ్ బాస్ తో…
కుమారి ఆంటీ చేసే చికెన్ కంటే తాను చేసే చికెన్ బాగుంటుందని కీర్తి భట్ కామెంట్ చేసింది. ఇక తాజాగా కీర్తి చేసిన కామెంట్ల గురించి కుమారి ఆంటీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో
Keerthi Bhat: స్టార్ మా ఛానెల్ లో మానసిచ్చి చూడు అనే సీరియల్ తో ఇండస్ట్రీకి పరిచయమైంది కీర్తి భట్. ఈ సీరియల్ తో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ సీరియల్ తరువాత పలు షోస్ లో పాల్గొనడం.. ఆ తరువాత ఆమె జీవితంలో జరిగిన విషాదం తెలుసుకొని ఫ్యాన్స్ ఆమెను మరింతదగ్గరకు తీసుకున్నారు. ఓకే కారు యాక్సిడెంట్ లో కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకొని ఒంటరిగా నిలిచింది కీర్తి.
బిగ్ బాస్ షోలో మొదటిసారి హోస్ట్‌కు ఇద్దరిని నామినేట్ చేసే ఛాన్స్ దక్కింది. దాంతో గత వారం నాగార్జున అర్జున్ కళ్యాణ్, కీర్తి భట్ లను వారి ఆటతీరు బట్టి నామినేట్ చేశారు.
BiggBoss Telugu 6: రోజురోజుకు బిగ్ బాస్ హౌస్ లో వివాదాలు ఎక్కువైపోతున్నాయి, టాస్కులు, నామినేషన్స్ పక్కకు పెడితే పర్సనల్ గ్రడ్జ్ ఎక్కువగా కనిపిస్తుందని ప్రేక్షకులు అంటున్నారు. ఇక హౌస్ లో ఎవరికి వారు గ్రూప్ లుగా గేమ్ ఆడుతూ కొంతమందిని సింగిల్ గా చేసి ఆడుకుంటున్నారని తెలుస్తోంది. తాజాగా ఇచ్చిన టాస్క్ లో కార్తీక దీపం హీరోయిన్ కీర్తి భట్ ను ఒంటిరిని చేసి ఆడుకున్నారు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు ఎంత…