టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్, టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఇప్పుడు తన సినిమాల కన్నా వ్యక్తిగత జీవితంతోనే వార్తల్లో నిలుస్తున్నారు. షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ ప్రారంభించి, ‘పెళ్లిచూపులు’తో సూపర్ హిట్ అందుకున్న ఆయన, తరువాత ‘ఈ నగరానికి ఏమైంది’, ఇటీవల ‘కీడా కోలా’ తో మరో విజయాన్ని సాధించారు. ప్రస్తుతం దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ బిజీ గా కొనసాగుతున్నారు. అయితే, గత కొద్దిరోజులుగా తరుణ్ భాస్కర్ ఒక టాలీవుడ్ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నారన్న…