Producer KE Gnanavel Raja Interview for Thangalaan: చియాన్ విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్” ఈ నెల 15న థియేటర్స్ లోకి వచ్చి అన్ని చోట్ల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను దర్శకుడు పా రంజిత్ రూపొందించగా..నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతి తిరువొతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. “తంగలాన్”…