Chiranjeevi: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు మెగాస్టార్ చిరంజీవి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చాడు. నేడు అమితాబ్ పుట్టినరోజు అన్న విషయం తెల్సిందే. ఉదయం నుంచి అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.
డబ్బులు సంపాదించడం గొప్ప కాదు దానిని ఎంత బాగా ఉపయోగించుకున్నాం అన్న దానిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. చాలా మందికి లక్కీగా లాటరీలోనో, ఏదో ఒక గేమ్ షోలోనో కోట్లలో డబ్బు వస్తూ ఉంటుంది. దీంతో వారు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతూ ఉంటారు. లాటరీలో తగిలే లక్ గురించి పక్కన పెడితే ఇలా ఎంతో మందిని రాత్రికి రాత్రే రిచ్ గా మార్చేసింది ప్రముఖ గేమ్ షో ”కౌన్ బనేగా కరోడ్ పతి”. అమితాబ్…
అమితాబ్ కౌన్ బనేగా కరోడ్‌పతి షో బుల్లి తెరపై సెన్సేషన్ క్రియేట్ చేసింది.. గత 23 సంవత్సరాలుగా అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తోన్న ఈ రియాల్టీ షో బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే త్వరలోనే ఈ రియాల్టీ షో సీజన్ 15 బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ రియాల్టీ షో ద్వారా మరోసారి బుల్లి తెర ప్రేక్షకులను బిగ్ బీ అమితాబ్ అలరించబోతున్నారు..ఈ సరికొత్త సీజన్ లో కౌన్ బనేగా కరోడ్‌పతి ఎంతో…
సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్ పతి -13’వ సీజన్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అయితే శుక్రవారం ఈ షోలో పాల్గొంటున్న కంటెస్ట్స్ కారణంగా ఈ ఎపిసోడ్ కు సూపర్ రెస్పాన్స్ రాబోతోంది. కరోనా సమయంలో లక్షలాది మంది వలస కార్మికులను స్వగ్రామాలకు చేర్చిన ఘనత సోనూసూద్ కు దక్కుతుంది. ప్రైవేట్ వెహికిల్స్, రైళ్ళు, చివరకు విమానాల్లోనూ కార్మికులను సోనూసూద్ స్వస్థలాలకు చేర్చాడు. ఆ తర్వాత కూడా విద్య, వైద్యం విషయంలో ఆదుకుంటూనే ఉన్నాడు.…
రామ్ చరణ్ భారీ మొత్తం గెలుచుకున్నాడనగానే ఈ స్టార్ హీరోకు ఏదో లాటరీ తగిలిందేమోనని ఊహించుకోకండి. అలాంటిదేమీ లేదు! పైగా చెర్రీకి లాటరీ టిక్కట్లు కొనే అలవాటు కూడా ఉండి ఉండదు. విషయం ఏమిటంటే… ఓ ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ ఆగస్ట్ 15 నుండి ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కార్యక్రమాన్ని యంగ్ టైగర్ ఎన్టీయార్ వ్యాఖ్యాతగా ప్రసారం చేయబోతోంది. అందులో మొదటి ఎపిసోడ్ లో మెగా పపర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొనబోతున్నాడు. సో……
‘కౌన్ బనేగా కరోడ్ పతి’… ఇండియన్ టెలివిజన్ చరిత్రలో అత్యంత విజయవంతమైన షోస్ లో ఒకటి! 12 సీజన్స్ పూర్తి చేసుకుని 13వ సీజన్ తో మన ముందుకు రాబోతోంది. 2000వ సంవత్సరంలో తొలిసారి ఆన్ ఎయిర్ అలరించిన క్విజ్ ప్రొగ్రామ్ ఇంకా అదే జోరుతో కొనసాగుతోంది. అయితే, ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ అనగానే గుర్తొచ్చేది అమితాబ్ బచ్చనే! దేశంలో ఇతర సూపర్ స్టార్స్ కూడా సేమ్ ఫార్మాట్ లో షోస్ నిర్వహించినా ఎవ్వరికీ వర్కవుట్…