Ooru Peru Bhairavakona Teaser: ప్రస్తుతం హర్రర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. దెయ్యాలు, భూతాలు, చేతబడులు.. ఇవే ప్రధానాంశంగా తెరకెక్కే చిత్రాలే సూపర్ హిట్ అవుతున్నాయి. దీంతో కుర్ర హీరోలు, డైరెక్టర్లతో పట్టుబట్టి హర్రర్ సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు.
యంగ్ బ్యూటీ కావ్య థాపర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తన హాట్ నెస్ తో హీట్ పెంచేస్తోంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన కామెడీ ఎంటర్టైనర్ “ఏక్ మినీ కథ”తో ఈ బ్యూటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో సంతోష్ శోభన్, కావ్య థాపర్ హీరోహీరోయిన్లుగా నటించారు. సినిమాలో ఆమె పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ సినిమాలో చాలా పద్ధతిగా కన్పించిన ఈ భామ.. సోషల్ మీడియాలో మాత్రం హద్దులు చెరిపేసి…
ప్రముఖ దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న తాజా కామెడీ ఎంటర్టైనర్ ‘ఏక్ మినీ కథ’. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంతో కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో శ్రద్ధాదాస్, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి, సప్తగిరి, సుదర్శన్, జబర్దస్త్ అప్పారావు, జెమిని సురేష్ తదితరులు నటిస్తున్నారు. యూవీ కకాన్సెప్ట్స్ బ్యానర్, మాంగో మాస్ మీడియా సంస్థ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేర్లపాక గాంధీ ఈ…