యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హవీష్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నేను రెడీ’. ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక టాకీ భాగం షూటింగ్ షెడ్యూల్…
కొంతమంది హీరోయిన్లు తక్కువ సినిమాలే చేసి, మంచి గుర్తింపు సంపాదించుకున్న కనుమరుగైపోతారు. అలాంటి వారిలో కావ్య థాపర్ ఒకరు. మోడలింగ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసిన కావ్య థాపర్ ఆ తర్వాత హీరోయిన్‌గా మారిన సంగతి తెలిసిందే. తెలుగులో మొదటి ‘ఈ మాయ పేరేమిటో’ మూవీతో వచ్చిన ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. తర్వాత తెలుగుతో పాటూ తమిళంలో కూడా సినిమాలు చేస్తూ వచ్చింది అయినప్పటికి కావ్యకి పెద్దగా కలిసిరాలేదు. అలా రెండేళ్ల ముందు వరకు…
గత ఏడాది బాగా హడావుడి చేసిన బ్యూటీ కావ్య థాపర్ సడెన్లీ ఈ ఏడాది సైలెంట్ అయ్యింది. ప్లాప్స్ ఆమె కెరీర్ పై గట్టి దెబ్బే వేశాయి. స్టార్ హీరోలతో జోడీ కట్టినప్పటికీ ఇప్పుడు ఛాన్సుల కోసం వెయిట్ చేస్తోంది. ఈ మాయ ప్రేమేమిటోతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కావ్య బేబీ ఈ ఏడేళ్లలో పది సినిమాలు కూడా చేయలేకపోయింది. కోలీవుడ్, బాలీవుడ్‌లోకి స్టెప్ ఇన్ అయినా పెద్దగా కలిసి వచ్చిందీ ఏమీ లేదు భామకు. దీంతో…
కావ్య థాపర్ తెలుగులో చేసింది కొన్ని సినిమాలు అయినా అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించింది. ఇటీవలే విశ్వం అనే సినిమాలో గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటించిన ఆమె తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రండి అనే పదం వల్ల తాను ఎంత ఇబ్బంది పడ్డానో చెప్పుకొచ్చింది. నిజానికి తెలుగులో రండి అంటే గౌరవిస్తూ రమ్మని పిలవడం. కానీ హిందీలో అదొక పెద్ద బూతు. KA Movie: దీపావళికి ఒక్క తెలుగులోనే ‘క’ రిలీజ్..…
గోపీచంద్, కావ్యథాపర్ జంటగా డైనమిక్ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం విశ్వం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. వేణు దోనేపూడి, టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 11న థియేటర్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా కావ్యథాపర్ విలేకకరుల సమావేశంలో విశ్వం గురించి పలు విషయాలు తెలియజేశారు. విశ్వం చిత్రం మీకు ఎంత వైవిధ్యంగా వుండబోతోంది? విశ్వంలో నా పాత్ర చాలా కొత్తగా వుంటుంది.…
డైరెక్టర్ శ్రీను వైట్ల కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను డీల్ చేయడంలో ఎక్స్ పర్ట్. ముఖ్యంగా కామెడీని హ్యాండిల్ చేయడంలో దిట్ట. మాచో హీరో గోపీచంద్ తో శ్రీను వైట్ల రూపొందిస్తున్న స్టైలిష్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘విశ్వం’. ప్రమోషన్స్‌ను కిక్ స్టార్ట్ చేస్తూ మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. విశ్వ ప్రసాద్ గారికి థాంక్ యూ. ఆయన లేకపోతే ఈ సినిమా ఇంత స్మూత్ గా…
Gopichand Viswam Teaser Released: ఇదేంటి ఇది పద్ధతి లేకుండా నీ యబ్బ అంటున్నారు అని ఆవేశ పడకండి.. ముందు టీజర్ మొత్తం చూసేసి ఆ తరువాత ఇది చదవండి.. ఆ చూసేశారు కదా.. ఈ సినిమా హిట్ అయితే.. దర్శకుడితో పాటు హీరో కూడా సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తాడు. డైరెక్టర్ శ్రీను వైట్ల, హీరో గోపీచంద్ ఇద్దరు కూడా విశ్వం సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. గత కొంత కాలంగా ఈ ఇద్దరు వరుస ప్లాపుల్లో…
Double Ismart: ఆదివారం నాడు డబుల్ ఇస్మార్ట్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను సినీ బృందం వరంగల్ నగరంలో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమా సంబంధించిన సినీ ప్రముఖులందరు హాజరయ్యారు. ఈ సందర్బంగా హీరోయిన్ కావ్య థాపర్ మాట్లాడుతూ.. హాయ్ వరంగల్.., మీ అందరి ప్రేమకి ధన్యవాదాలు.. మీ అభిమానం చూస్తుంటే ఒక కలలా వుంది. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఈ జర్నీ వెరీ స్పెషల్. ఇందులో ”…
August 15 Release Heroines With Mumbai Background: సాధారణంగా సినిమాలు శుక్రవారం నాడు రిలీజ్ అవుతాయి కానీ ఆగస్టు 15వ తేదీ పబ్లిక్ హాలిడే రావడంతో ఆ రోజునే దాదాపు మూడు సినిమాలతో పాటు ఒక సినిమా ప్రీమియర్స్ కూడా ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాతో పాటు మిస్టర్ బచ్చన్, తంగలాన్ అనే డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరోపక్క 16వ తేదీ రిలీజ్ అవుతున్న ఆయ్ అనే సినిమా ప్రీమియర్స్…