Kavya Thapar : తిరిగి ఫామ్ లోకి వచ్చిన హాట్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొంతమంది హీరోయిన్లు తక్కువ సినిమాలే చేసి, మంచి గుర్తింపు సంపాదించుకున్న కనుమరుగైపోతారు. అలాంటి వారిలో కావ్య థాపర్ ఒకరు. మోడలింగ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసిన కావ్య థాపర్ ఆ తర్వాత హీరోయిన్‌గా మారిన సంగతి తెలిసిందే. తెలుగులో మొదటి ‘ఈ మాయ పేరేమిటో’ మూవీతో వచ్చిన ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. తర్వాత తెలుగుతో పాటూ తమిళంలో కూడా సినిమాలు చేస్తూ వచ్చింది అయినప్పటికి కావ్యకి పెద్దగా కలిసిరాలేదు. అలా రెండేళ్ల ముందు వరకు ఏడాదికి ఒక సినిమా చేసుకుంటూ వచ్చిన ఈ ముద్దుగుమ్మ గతేడాది ఏకంగా నాలుగు సినిమాలు చేసింది. మాస్ మహారాజ రవితేజతో ‘ఈగల్’, సందీప్ కిషన్ తో ‘ఊరు పేరు భైరవకోన’, రామ్ పోతినేని తో ‘డబుల్ ఇస్మార్ట్’, గోపీచంద్ తో కలిసి ‘విశ్వం’ సినిమా చేసింది. కానీ ఈ నాలుగు చిత్రాలో ‘ఊరు పేరు భైరవకోన’ ఒకటే మంచి హిట్ అందుకుంది. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న కావ్య థాపర్ సమాచారం ప్రకారం తిరిగి ఫామ్ లోకి చ్చింది..
Also Read: Birth control pills : పిల్లలు కాకుండా గర్భ నిరోధక మాత్రలు వాడే వారికి బిగ్ అలర్ట్..
Also Read
- Don't Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
- Varanasi Update: 'వారణాసి'లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
తాజాగా ఓ సినిమాకు కమిటైనట్టు టాక్ వినిపిస్తుంది. ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన చేయనున్న అప్‌కమింగ్ ప్రాజెక్టులో హీరోయిన్‌గా కావ్య ఎంపికైందట. హవీష్ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఆల్రెడీ సెట్స్ పైకి వెళ్లినట్టు సమాచారం. మరి ఈ సినిమాతో అయినా కావ్యకు అనుకున్న ఫలితాన్నిస్తుందేమో చూడాలి. ప్రజంట్ ఇండస్ట్రీలో కాంపిటీషన్ తట్టుకోలేక కూడా చాలా మంది హీరోయిన్లు వెనకడుగు వేస్తున్నారు. కానీ కావ్య మాత్రం అని తట్టుకుంటూ ముందుకు సాగుతుంది.
తాజావార్తలు
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!